చింత చిగురు పవరు చూడూ!...

Andhra Bhoomi Monthly|November 2019

చింత చిగురు పవరు చూడూ!...
చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుందని అందరికీ తెలుసు. చింత చిగురులోని పోషక విలువలను మన పూర్వీకులు గుర్తించడం వల్లే తెలుగింట అనాదిగా అనేక కూరల్లోచింత చిగురును కలగలుపుగా వాడుతూనే ఉన్నారు. వైద్యంఇంతగా అందుబాటులో లేని కాలంలో చిన్నపిల్లల్లో నులిపురుగులను నివారించేందుకు చింత చిగురును కూరల్లోనూ, పచ్చళ్లలోనూ కలిపి తినిపించేవారు. అన్నిటికీ మించి చింత చిగురుపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
చింత చిగురు రుచికే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆకుకూరల్లో చింత చిగురు ఒకటి. చింత చిగురు గురించి తెలియనివారు లేరు. చింతచిగురులో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది యాస్ట్రింజెంట్ మాదిరి పని చేసి, మన శరీరంలోని వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది . అన్ని దీన్ని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు .

చింత చిగురు పవరు చూడూ!...

చింత చిగురు పులుపని, కలగలపు కూర కమ్మగా ఉంటుందని అందరికీ తెలుసు. చింత చిగురులోని పోషక విలువలను మన పూర్వీకులు గుర్తించడం వల్లే తెలుగింట అనాదిగా అనేక కూరల్లోచింత చిగురును కలగలుపుగా వాడుతూనే ఉన్నారు. వైద్యంఇంతగా అందుబాటులో లేని కాలంలో చిన్నపిల్లల్లో నులిపురుగులను నివారించేందుకు చింత చిగురును కూరల్లోనూ, పచ్చళ్లలోనూ కలిపి తినిపించేవారు. అన్నిటికీ మించి చింత చిగురుపప్పుకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

November 2019