పూలతో ఇంటి వైద్యం

Andhra Bhoomi Monthly|November 2019

పూలతో ఇంటి వైద్యం
సహజంగా పూలను పూజకు, అలంకరణకు వాడతారని అందరికీ తెలుసు, కానీ వైద్యానికి ఎంతో ఉపకరిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. వివిధ పూలను ఏ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.

పూలతో ఇంటి వైద్యం

సహజంగా పూలను పూజకు, అలంకరణకు వాడతారని అందరికీ తెలుసు, కానీ వైద్యానికి ఎంతో ఉపకరిస్తాయని చాలా తక్కువ మందికి తెలుసు. వివిధ పూలను ఏ వైద్య విధానాల్లో ఉపయోగిస్తారో క్లుప్తంగా తెలుసుకుందాం.

స్టోరీ లిల్లీ పూలు:

దీన్ని 'అడవి నాభి' పువ్వులని అంటారు. ఈ పూలు త్వరగా వాడిపోకుండా కనీసం వారం రోజులపాటు చెట్టుకి అలాగే ఉంటాయి. వీటిపువ్వులు ఔషధంలా ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక ప్రణాలకు, కుష్టు, చర్మంపై దురదలు, మంటపొక్కులకు ఈ పువ్వులు రుద్దితే తగ్గిపోతాయి.

అవిసె పూలు:

వెన్నలో అవిసె పూలు వేసి కాచి, దాన్ని పగుళ్ళకు రాస్తే తగ్గిపోతాయి.

వేప పువ్వు :

వేపపూవును సేవించిన వారికి ఎటువంటి అనారోగ్యము రాదు. చర్మవ్యాధుల నివారణకు వేప పెట్టింది పేరు. అందుకే మన దేశంలో వేపను దివ్య ఔషధిగా పేర్కొంటున్నారు.

నంది వర్ధనం పూలు:

రాత్రి మంచులో తడిపిన నందివర్ధనం పూలను కంటి పైన పెట్టుకుంటే కంటిలోనున్న వేడిని హరిస్తుంది. మాడు నొప్పిని తగ్గిస్తుంది.

అరటి పూలు:

అరటి పూల రసం పెరుగులో కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గిపోతాయి.

మామిడి పూలు : మామిడి పూలను మెత్తగా నూరి కొబ్బరినీటిలో కలుపుకొని త్రాగితే మూత్రం సాఫీగా జారీ అవుతుంది.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

November 2019