ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో జీడిపీ
janamsakshi telugu daily|01-10-2020
ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో జీడిపీ
కోవిడ్ లా డౌన్లో మే 16వ తేదీ అత్యంత దురదష్టకరమైన రోజు. రాజస్థాన్ నుంచి బిహార్, జార?ండ్, పశ్చిమ బెంగాలకు చెందిన 50 మంది వలస కార్మికులను తీసుకొస్తోన్న ఓ ట్రక్కు యూపీలో ఓ వ్యాన్‌ను ఢీకొనడంతో 24 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా మార్చి నుంచి మే నెల మధ్య 1,461 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 750 మంది మరణించారు.
articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

01-10-2020