'డి' విటమితో ఢీ కొడదాం!

janamsakshi telugu daily|05-06-2020

'డి' విటమితో ఢీ కొడదాం!
'కొవిడ్ - 19' మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా వైరస్ మానవాళిపై ఎలాంటి ప్రభావాల్ని చూపుతోంది? దీన్ని అరికట్టడం ఎలా? కరోనా అంతానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేకపోయినా, రోగనిరోధక శక్తిని పెంచుకుంటే ఈ వ్యాధిని నియంత్రించవచ్చనీ, అందులో విటమిన్-డి కీలకపాత్ర పోషిస్తుందనీ చెబుతున్నారు పరిశోధకులు.

% రోగనిరోధక వ్యవస్థ అస్తవ్యస్తం!

ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడే రోగనిరోధక వ్యవస్థ కొన్నిసార్లు దారి తప్పి, అతిగా ప్రతిస్పందిస్తుంది. ఆ క్రమంలో అధిక మొత్తంలో సైటోకైనను విడుదల చేసే పరిస్థితి తలెత్తుతోంది. సైటోకైన్స్ రోగనిరోధక వ్యవస్థ కర్తవ్యాన్ని గుర్తు చేసి, వ్యాధినిరోధకతకు తోడ్పడాలి. కానీ అనేక కరోనా కేసుల్లో వైరస్ కాకుండా సైటోకైన్ స్టార్మ్ ఎక్కువ నష్టాన్ని కలగజేస్తోందని వైద్య నిపుణులు గ్రహించారు. 'కొవిడ్ - 19 వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న రోగుల రక్తం సైటోకైన్స్ నిండిపోయిందని పరీక్షలు చెబుతున్నాయి.

‘సైటోకైన్ స్టార్మ్'లో ఏం జరుగుతుంది?

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

05-06-2020