రష్యా టీకా ఓకేనా?
Namaste Telangana Hyderabad|August 13, 2020
రష్యా టీకా ఓకేనా?
కరోనా టీకా కోసం ప్రపంచమంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్న వేళ రష్యా ‘టీకా’ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఆశను రేకెత్తించింది.
  • క్లినికల్‌ ట్రయల్స్‌ డాటా ఎక్కడ.. టీకా సమర్థతకు ఆధారాలేవి

  • రెండు నెలల్లోనే ట్రయల్స్‌ ఎలా

  • ‘స్పుత్నిక్‌ వీ’ పై శాస్త్రవేత్తల ప్రశ్నలు

  • నిర్లక్ష్యమైన చర్య అని విమర్శలు

  • ఆరోపణలు నిరాధారమన్న రష్యా

  • క్లినికల్‌ ట్రయల్స్‌ డాటా ఎక్కడ?

  • టీకా సమర్థతకు ఆధారాలేవి?

  • ‘స్పుత్నిక్‌ వీ’ పై శాస్త్రవేత్తల ప్రశ్నలు

  • ఆరోపణలు నిరాధారమన్న రష్యా

కరోనా త్వరలోనే అంతం కానున్నదన్న ధైర్యాన్ని కల్పించింది. మళ్లీ మామూలుగా జీవనాన్ని సాగించవచ్చని అందరూ అనందపడ్డారు. అయితే స్పుత్నిక్‌ వీ టీకా తయారీ విధానంపై ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. క్లినికల్‌ ట్రయల్స్‌ వివరాలు, ఫలితాలు వెల్లడించకుండా.. మూడో దశ హ్యూమన్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా.. టీకాను తీసుకురావడం ఏమిటని ప్రశ్నలు సంధిస్తున్నారు. టీకా సమర్థతకు ఆధారాలేవని అడుగుతున్నారు. రష్యా ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని పెదవి విరుస్తున్నారు. ప్రపంచం దృష్టిలో పడటానికి రష్యా తన ప్రజలపైనే పరీక్షలకు దిగుతున్నదని ఆరోపిస్తున్నారు.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 13, 2020