రైతుకు ఆర్థిక స్వావలంబన యువతకు ఉపాధి
Namaste Telangana Hyderabad|August 13, 2020
రైతుకు ఆర్థిక స్వావలంబన యువతకు ఉపాధి
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీల ద్వారా రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశమున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దీంతో గ్రామాల్లో యువతకు స్వయంఉపాధి లభిస్తుందని, ఉద్యోగావకాశాలు మెరుగువుతాయని అన్నారు.
  • ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన ఆహార ఉత్పత్తులు

  • ఆహారశుద్ధిరంగంలో రాష్ర్టానికి భారీ పరిశ్రమలు

  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలకు రూపకల్పన

  • దళిత, గిరిజన, మైనార్టీ యువత, మహిళలకు

  • నూతన పాలసీల్లో ప్రత్యేక రాయితీల కల్పన

  • సీఎం కృషితో వ్యవసాయరంగాల్లో భారీ ఉత్పత్తి

  • రాష్ట్రంలో జల విప్లవంతో మరో మూడు విప్లవాలు

  • పంటలను, ఉత్పత్తి ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని పెంచాలి

  • మంత్రులతో భేటీలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

  • విధాన రూపకల్పనలో పలువురు మంత్రుల సూచనలు

ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తుల లభ్యత పెరుగుతుందని చెప్పారు. బుధవారం ప్రగతిభవన్‌లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై మంత్రులు, అధికారులతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. వ్యవసాయం, పరిశ్రమలు, పంచాయతీరాజ్‌, ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమం, పశసంవర్ధకశాఖల అధికారులు తమ శాఖలపరంగా పాలసీలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. మంత్రి కేటీఆర్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌, లాజిస్టిక్స్‌ పాలసీలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మార్గదర్శకత్వంలో తెలంగాణలో పెరుగుతున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి, దానివల్ల రాష్ట్రం లో ఆహారశుద్ధి రంగంలో వస్తున్న కొత్త అవకాశాల గురించి వివరించారు. సమావేశం దాదాపు ఎనిమిది గంటలపాటు సుదీర్ఘంగా జరిగింది.

రెండు పాలసీలతో భారీ పరిశ్రమలు

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 13, 2020