సీటీస్కాన్‌ దందా!
Namaste Telangana Hyderabad|August 11, 2020
సీటీస్కాన్‌ దందా!
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: శ్రీధర్‌ తల్లికి (56) ఆయాసం ఎక్కువ కావటంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లాడు.
  • కష్టకాలంలో వ్యాపార ధోరణి

  • కరోనా నిర్ధారణ పేరుతో జిల్లాల్లోనూ ప్రైవేటు దవాఖానల దోపిడీ

  • చర్యలు తీసుకోవాలంటున్న బాధితులు

  • సీటీ స్కాన్‌ అవసరం లేదంటున్న వైద్య నిపుణులు

దవాఖాన లోపలికి కూడా వెళ్లకముందే.. అక్కడే ఉన్న ఓ జూనియర్‌ డాక్టర్‌ ఎదురొచ్చి.. ‘మీరు హైపర్‌ రెస్పిరేటరీ స్కానింగ్‌ చేయించుకోవాలి’ అని చెప్పారు. ‘అసలు మా అమ్మ పరిస్థితి పూర్తిగా చూడకుండానే ఎలా రాస్తారు’ అని ప్రశ్నిస్తే.. ‘ఇక్కడ అంతే.. ఇప్పుడంతా కొవిడ్‌ కదా.. ఎవరు వచ్చినా ముందుగా సీటీ స్కాన్‌ చేసుకోవాలి ఆ తర్వాతే వైద్యులను కలవాలి’ అని సూచించారు.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

August 11, 2020