కెన్యా మీదుగా దండెత్తిన మిడత

Namaste Telangana Hyderabad|May 29, 2020

కెన్యా మీదుగా దండెత్తిన మిడత
•పాకిస్తాన్ మీదుగా భారతదేశానికి•మధ్య భారతానికి విస్తరించిన దండు•గుంపులుగా దేశాంతరాలకు పయనం• ప్రయాణమార్గంలో పంటలు సర్వనాశనం

దేశమంతా కరోనాతో అతలాకుతలం అవుతున్న ఆపత్కాలంలోనే పులి మీద పుట్రలా ఎడారి మిడతల దండు దేశం మీదకి దండెత్తింది. కెన్యాలో జనవరిలో ప్రారంభమైన ఈ దండు ఇథియోపియా, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి పాక్ మీదుగా ఇండియాలోకి ప్రవేశించింది. ఇప్పటిదాకా అడ పాదడపా పశ్చిమ రాష్ట్రాలకే పరి మితమైన ఈ మిడతలు ఈ ఏడాది మధ్య భారతానికి విస్తరి స్తున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో

వీటి ప్రభావం ఎక్కువగా ఉండగా ఈ దండు అమరావతి వరకు చేరింది. తెలుగు రాష్ట్రా లకు కూడా వ్యాపించే ప్రమాదం ఉందని పలువురు శాపమని మానవాళికి . మిడతలు హెచ్చరిస్తున్నారు బైబిల్ లోనే ప్రస్తావించారంటే వాటి ప్రభావం ఆ నుంచే ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు . గుంపు. పైకి దండెత్తింది ఎడారి మిడతల భారత్ మిగతా మిడతలతో పోల్చితే ఇవి చాలా ప్రమాదకర మైనవి. ఇవి గుంపులు గుంపులుగా ప్రయాణిస్తాయి. ఈ మిడతలు మనుషులకు భౌతికంగా ఎలాంటి హాని చేయవు.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

May 29, 2020