యాదాద్రికి ఉత్సవ శోభ

Namaste Telangana Hyderabad|December 31, 2019

యాదాద్రికి ఉత్సవ శోభ
జనవరి 6 నుంచి అధ్యయనోత్సవాలు

అదేరోజు ముక్కోటి ఏకాదశి వేడుకలు

తరలిరానున్న భక్తజనం

యాదాద్రి భువనగిరి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: యాదాద్రి శ్రీలక్ష్మీనర సింహస్వామి వారి ఆలయం ఉత్సవాలకు ముస్తాబైంది. జనవరి ఒకటిన కొత్త సంవత్సర వేడుకలతో మొదలై.. జనవరి 6న భక్తులకు ఉదయం 6.46 గంటలకు బాలాల యంలోని కల్యాణమండపం ద్వారం వద్ద వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా బాలాలయంలోని మూలమూర్తులను దర్శించుకుంటారు. స్వా మివారి అనుబంధ ఆలయం పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అదే రోజు అధ్యయనోత్సవాలు ప్రారంభమై 11వ తేదీ ముగియనున్నాయి. ఈ మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టేందుకు వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఈవో గీత శాఖాధిపతులతో సమీక్షించారు.

గుట్టకు భారీ భద్రత

వెహికిల్ స్కానర్ల ఏర్పాటుకు రూ.8 కోట్లతో అంచనా

articleRead

You can read upto 3 premium stories before you subscribe to Magzter GOLD

Log-in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

December 31, 2019