తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..?
AADAB HYDERABAD|03-08-2020
తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా  రేవంత్ రెడ్డి..?
రేవంత్ రెడ్డికి చాన్సు రాకుండా

అడ్డుకుంటున్న సీనియర్ నేతలు

• రేవంత్ రెడ్డి ఒక్కడే సమర్థుడు అంటున్న కాంగ్రెస్ వాదులు..

• ప్రజలు, అధిష్టానం ఆయన్నే కోరుకుంటున్నారు..

• మాటలకు తప్ప చేతలకు పనికిరాని సీనియర్లు..

• రేవంత్ లాబీయింగ్ చేస్తున్నాడనే ఆరోపణలు..

• ఏఐసిసి నిర్ణయం పై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ..

• రేవంత్ వైపే అందరి చూపు..వ్యతిరేకిస్తున్న విధేయుల ఫోరమ్..

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : తెలంగాణలో పీసిసి అధ్యక్ష పదవి ఎంపిక ఎప్పుడు జరుగనుంది..? రాష్ట్ర సారధ్య పగ్గాలు ఎవరికీ దక్కనుంది..? అసలు ఇప్పట్లో ఈ విషయమై ప్రకటన వెలువడనుందా..? విదేశీయుల ఫోరం ఏమి ఆశిస్తోంది..? అధిష్టానం మదిలో ఏముంది..? తొలినుంచీ జెండాలు మోసిన వారికి అవకాశం ఉంటుందా..? ఏ మేరకు సామాజిక సమీకరణాలు పనిచేస్తాయి..? ఈ అంశాలు ఇప్పుడు రాష్ట్రకాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డికి దక్కకుండా కొందరు స్వార్ధ సీనియర్ నాయకులు అడ్డుకుంటున్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హెూదాలో నిలబెట్టలేని చవట నాయకులు కొందరు రేవంత్ ఎదుగుదలకు మోకాలడ్డుతున్నారనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. మాటలకు తప్ప చేతలకు సీనియర్ నాయకులు పనికి రారని

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

03-08-2020