మరకత ఆలయంలో మరో గంటానాదం

AADAB HYDERABAD|03-06-2020

మరకత ఆలయంలో మరో గంటానాదం
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా 19 దృష్ట్యా లాక్ డోన్ విషయం విధితమే, లాక్ డౌన్ ప్రారంభం నుండి నేటి వరకు ఎందరో అభాగ్యులకు రెక్కాడితే గాని డొక్కాడని వలస కూలీలు అనాధలు వృద్ధులకు అండగా నిలిచింది, మరకత ఆలయం ఆపన్నహస్తం.

హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో నివసించే నిరాశ్రయులు రక్కడి తెగని డొక్కాడని దినసరి కూలీ లతో పాటు విభిన్న రకాల జీవన ఆధారపడ్డ వారి జీవితాలు ఒక్కసారిగా అయోమయం గా మారాయి. దీంతో ఒక పూట భోజనం చేస్తే చాలు అన్నా వారు అనేకమంది అభాగ్యుల నిత్యం తిప్పలు పడుతు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో అభాగ్యులు పడుతున్న బాధల్ని దగ్గరుండి పరిశీలించి న సికిం ద్రాబాదులో అల్వాల్ పట్టణ పరిధిలోని కానాజీ గూడలో లో వెలసిన సుప్రసిద్ధ మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థ పకులు డాక్టర్ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి చలించిపో యారు. అంతే తడవుగా మరకత గణపతి స్వామి ఆశీస్సులతో ప్రతిరోజు అభాగ్యులకు కడుపు నింపడానికి శ్రీకారం చుట్టారు ఇది నేటి మాటే. ప్రతినిత్యం మరకత శ్రీ లక్ష్మీ గణపతి ఆల యంలో నిత్య అన్నప్రసాద వితరణ జరుగుతుండడం విశేషం.

గంటానాదం

ఆలయంలో అన్నప్రసాదం ట్రస్టు ద్వారా ప్రతి రోజు వందలాది మందికి అన్నప్రసాద వితరణ పేరుతో ఆహారాన్ని అందజేస్తూ మానవతా విలువలకు సత్యనారాయణశాస్త్రి అండగా నిలిచారు, నిత్యం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఘంటానాదము తో ప్రారంభం ఇటి అన్న ప్రసాద వితరణ దాదాపు మూడు గంటల పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలోని అనేకమంది పొట్ట నింపుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఆ సమయంలో చిలకలగూడ చౌరస్తా మార్గంలో రాకపోకలు సాగించే వారు సైతం తమ ఆకలిని తీర్చుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ అంటూ దీవిస్తున్నాను అంటే మరకత ఆలయ విశిష్టతను చెప్పకుండానే తెలియచేస్తుంది.

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

03-06-2020