సినిమా కబుర్లు
Andhra Bhoomi Weekly|March 05, 2020
సినిమా కబుర్లు
అదీ సంగతి!

నిన్నమొన్నటి వరకూ బాలీవుడ్ ని ఏలిన రకుల్ ప్రీత్ సింగ్ కిప్పుడు తెలు గులో ఒక్క సినిమా కూడా లేదు. తమిళంలో శంకర్ రూపొంది స్తున్న “ఇండియన్-2' (భారతీ యుడు-2) మినహా దక్షిణా దిన సినిమాలు లేవు. అలాగే హిందీలోనూ లేవు. ఒకప్పుడు తనకి వచ్చిన కొన్ని ఆఫర్లను ఏవేవో కారణాలతో చేజార్చుకుంటే అవి వేరేవాళ్ళ ! హిట్ ఖాతాలో జమయ్యాయని, అలాగే తను చేసిన తప్పిదాల వల్ల కొన్ని సినిమాలు తన ఫ్లా ఖాతాలో చేరాయని వాపోయిన రకుల్ కి పారితో షికం విషయంలోనూ ముఖ్యంగా దక్షిణాదిన పట్టూ విడుపులు వుండాలంటుంది. ఇక్కడ హీరోల వల్లనే సినిమాకు ఓపెనింగ్స్ వుంటాయి గనక ఆ రేంజ్ లోనే హీరోయిన్ల పారితోషికాలు డిమాండ్ చేయడం కుదరదని చెప్పుకొచ్చింది.

విలన్ నాని

articleRead

You can read up to 3 premium stories before you subscribe to Magzter GOLD

Log in, if you are already a subscriber

GoldLogo

Get unlimited access to thousands of curated premium stories, newspapers and 5,000+ magazines

READ THE ENTIRE ISSUE

March 05, 2020