పరీ కప్ కేక్స్ కథ
Champak - Telugu|April 2020
పొద్దు పొద్దున అకస్మాత్తుగా ఎవరో తలుపు అటకటకమని కొట్టడంతో టామీ పిల్లి వెళ్లి తలుపు తీసింది.
పరీ కప్ కేక్స్ కథ

తలుపు పక్కన పరీ పిల్లి కనిపించింది. ఆమె చేతిలో ఒక పెద్ద సైజు డబ్బా ఉంది. అందులో నుంచి మంచి సువాసన వస్తోంది. అది చూసి టామీ ఆశ్చర్యపోయింది. మనసులోనే ఆలోచించింది. పరీ మిఠాయిల డబ్బా తీసుకుని మా ఇంటికి వచ్చింది. పరీ నాకు సంవత్సరాల కాలంగా తెలుసు. ఆమె నెంబర్ వన్ పిసినారి అనుకుంది.

This story is from the April 2020 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2020 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.