ఏ స్త్రీ కైనా చర్మాన్ని శుభ్ర పరచుకోవాలని, పోషించుకోవాలని ఎందుకు ఉండదు? ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడమేకాక మెరుపును ఇస్తుంది.
గ్లోయింగ్, హైడ్రేట్ స్కినికి 'ఫేస్ స్టీమింగ్' ఒక సరళమైన, సులభమైన ప్రక్రియ. దీన్ని మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. లేదా పార్లర్లో చేయించుకోవచ్చు. ఇది పోర్స్‌ను తెరిచి, అందులో పేరుకు పోయిన దుమ్ము, ధూళి, మురికిని శుభ్రం చేస్తుంది. చర్మాన్ని శుభ్రంగా, తాజాగా, మెరిసేలా చేస్తుంది. హైడ్రేట్‌గా మార్చడంలో సహాయ పడుతుంది. చర్మంలో రక్త ప్రసరణను మెరుగు పరిచి ముఖంలో కొత్త జీవం తీసుకు వస్తుంది.
ఎలాంటి ఫేస్ స్టీమింగ్
చర్మాన్ని హైడ్రేట్ చేయడం : చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి కొన్ని ఎండిన కెమోమైల్ పూలు, దానికి సమాన మోతాదులో ఎండిన గులాబీ రేకులను వేసి కొద్దిగా లెమన్ జెస్ట్న కలిపి కనీసం 10 నిమిషాలు స్టీమ్ తీసుకోండి. మీ స్కిన్ హైడ్రేట్ అవుతుంది.
ఎలా పని చేస్తుంది : కెమోమైల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను పెంచుతుంది. చర్మంలో గ్లో వస్తుంది. గులాబీ రేకుల్లో విటమిన్ 'సి' ఉన్న కారణంగా ఇది చర్మ సహజ మెరుపును నిలిపి ఉంచుతుంది. కణాల్లో మాయిశ్చర్‌ను సీల్ చేసి చర్మాన్ని సహజంగా హైడ్రేట్ చేస్తుంది. లెమన్ జెస్ట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడంతో ఇది చర్మాన్ని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది.
చల్లదనాన్ని ఇవ్వడానికి : చర్మానికి చల్లదనం అందించి, ఉపశమనం పొందాలనుకుంటే ఒక బౌల్ కొన్ని కీరా ముక్కలు, కెమోమైల్ టీ బ్యాగ్, కొన్ని చుక్కల ఎసెన్సియల్ ఆయిల్ వేసి 10-15 నిమిషాలు స్టీమ్ తీసుకోండి. నిమిషాల్లో చర్మంలో తేడా కనిపిస్తుంది.
هذه القصة مأخوذة من طبعة March 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.