బాధ్యతల బరువులో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారా?
Grihshobha - Telugu|February 2024
ఎల్లప్పుడు బరువు బాధ్యతల వలయంలో మునిగి పోతూ ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారా? దీని వల్ల ఎదురయ్యే సమస్యల్ని కూడా తప్పక తెలుసుకోండి...
- గరిమా పంకజ్ •
బాధ్యతల బరువులో ఆరోగ్యాన్ని కోల్పోతున్నారా?

డిల్లీ, ముంబైతోపాటు దేశంలోని 70 మహా నగరాల్లో నిర్వహించిన ఒక సర్వేలో విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి. 'ఇండియన్ ఉమెన్ హెల్త్ 2021' నివేదిక ప్రకారం 67 శాతం మహిళలు తమ ఆరోగ్య సమస్యలపై చర్చించటానికి ముందుకు రావటం లేదు. అనారోగ్యం గురించి మాట్లాడటానికి తమ సామాజిక వర్గంలో అనుకూలత ఉండదని చెప్పారు.

దేశంలో ఉద్యోగం చేస్తున్న మహిళల ఆరోగ్యం సరిగ్గా ఉండటం లేదు. సగం కంటే ఎక్కువ మంది పనితోపాటు స్వయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం సవాల్గా భావిస్తున్నారు. మహిళలు నిరంతరం పనిలో ఉంటూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.

'ద ఇండియన్ ఉమెన్ హెల్త్-2021' ప్రకారం 22 నుంచి 55 ఏళ్ల మధ్య మహిళల్లో 59 శాతం మంది ఉద్యోగం చేస్తున్నవారు ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇందువల్ల ఉద్యోగాలు వదిలేస్తున్నారు. 90 శాతం మహిళలు కుటుంబ బాధ్యతల వల్ల పని చేయలేకపోతున్నారు.

52 శాతం మహిళలకు ఉద్యోగం, కుటుంబ బాధ్యతల వల్ల స్వయం కోసం సమయం దొరకటం లేదు. రిపోర్టు ప్రకారం దేశంలో మహిళలు కార్యస్థలంలో ఆరోగ్య సమస్యలు, పీరియడ్స్, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ సంబంధ విషయాలపై మాట్లాడటానికి సంకోచిస్తున్నారు.వాళ్లు చెప్పేదేమిటంటే తమ అనారోగ్యం గురించి వివరించి నప్పుడు 80 శాతం పురుష భాగస్వాములు సెన్సిటివిటీ చూపటం లేదు.

విస్తుగొలిపే విషయాలు  

దేశంలోని ప్రతి నలుగురిలో ముగ్గురు ఉద్యోగ మహిళల ఆరోగ్యం ఆఫీసు - కుటుంబం మధ్య ఉరుకులు పరుగల కారణంగా బలహీనమై పోతోంది.

అధ్యయన సంస్థ వివరాల ప్రకారం ఆఫీసు పని, పిల్లలు, కుటుంబ సంరక్షణ వల్ల ఏర్పడే ఒత్తిడి కారణంగా దినచర్య చాలా బిజీగా ఉంటుంది.అంతేగాక కాలంతోపాటుగా అనేక దీర్ఘకాలిక, సీరియస్ అనారోగ్య సమస్యలు చుట్టేస్తుంటాయి.

ఈ అధ్యయనంలో తేలిందేమిటంటే 32 నుంచి 58 ఏళ్ల వయసు మధ్య నాలుగింట మూడొంతుల ఉద్యోగ మహిళలు కఠిన జీవనశైలి వల్ల దీర్ఘకాలిక రోగాల బారిన పడుతున్నారు. ఊబ కాయం, అలసట, మధుమేహం, హైబీపీ, వెన్ను నొప్పి, హై కొలెస్ట్రాల్ లాంటి రోగాలు వెంటాడుతున్నాయి.

هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 mins  |
May 2024
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
Grihshobha - Telugu

సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ

తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్‌ బోతెతో ఏడడుగులు వేసింది.

time-read
1 min  |
May 2024
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
Grihshobha - Telugu

వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్

ఎన్టీఆర్‌ తన మొదటి బాలీవుడ్‌ మూవీ వార్‌2 లో జాయిన్‌ అయ్యారు.

time-read
1 min  |
May 2024
విశ్వంభరకు జూలై టార్గెట్
Grihshobha - Telugu

విశ్వంభరకు జూలై టార్గెట్

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌లో జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తున్నారు

time-read
1 min  |
May 2024
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
Grihshobha - Telugu

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క

time-read
1 min  |
May 2024
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
Grihshobha - Telugu

పిల్లలతో పొదుపు చేయించడమెలా?

పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...

time-read
2 mins  |
May 2024
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
Grihshobha - Telugu

సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ

స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది

time-read
1 min  |
May 2024
ధర పెంచిన సాయి పల్లవి
Grihshobha - Telugu

ధర పెంచిన సాయి పల్లవి

సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.

time-read
1 min  |
May 2024