నమక్పారే
కావలసిన పదార్థాలు : • మైదా - 1 కప్పు • నూనె వేయించేందుకు • కసూరీ మేథీ - 1 చిన్న చెంచా జీలకర్ర పొడి - 1/2 చిన్న చెంచా • వాము1/2 చిన్న చెంచా • బరకగా ఉన్న మిరియాల పొడి - 1/2 చిన్న చెంచా • నీళ్లు - తగినన్ని • ఉప్పు - రుచి కోసం.
తయారుచేసే పద్ధతి :
మైదా, కసూరీ మేథీ, జీలకర్ర పొడి, వాము, మిరియాలు, ఉప్పు, నూనెని ఒక గిన్నెలో బాగా మిక్స్ చేయండి. కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుతూ గట్టి పిండి తయారుచేయండి. ఆ తర్వాత పల్చని తడి బట్టని కప్పి 30 నిమిషాలు పక్కన పెట్టండి. తీసాక మళ్లీ కాసేపు నలిపి, కర్రతో చపాతీలా పల్చగా పొర చేయండి. చాకు లేదా పిజ్జా కటర్‌తో పొడవైన స్ట్రిప్స్ కట్ చేయాలి. ఇప్పుడొక ప్యాన్‌లో నూనె వేడి చేసి మధ్య సెగపై నమక్పారని గోల్డ్ కలర్‌కి వేయించండి. చల్లారాక ఎయిర్‌లైట్ కంటెయినర్లో స్టోర్ చేసుకోవాలి.
అచారీ మఖానే
కావలసిన పదార్థాలు : • మఖానే - 2 కప్పులు • నూనె - 3 చిన్న చెంచాలు • అచారీ మసాలా - 1 చిన్న చెంచా పసుపు - 1/2 చిన్న చెంచా • ఉప్పు - తగినంత.
తయారుచేసే పద్ధతి : మధ్య సెగపై మఖానాని లైట్ గోల్డ్ కలర్‌కి డ్రై రోస్ట్ చేయండి. ఒక బౌల్ లో తీసి పెట్టాలి. మరో ప్యాన్‌లో నూనె వేడి చేసి అచారీ మసాలా, పసుపు, ఉప్పుతో తాలింపు వేయండి. అందులో కరివేపాకు, పసుపు, ఉప్పు కలపండి. కడాయిలో మరమరాలు, పల్లీలు మిక్స్ చేయాలి. తర్వాత కడాయిని దించేయాలి. చల్లారాక సర్వ్ చేయండి లేదా ఎయిర్ టైట్ కంటెయినర్లో స్టోర్ చేసుకోండి.
మసాలా మరమరాలు
కావలసిన పదార్థాలు : • మరమరాలు - 2 కప్పులు • వేయించిన పల్లీలు - 1/2 కప్పు తాలింపుకు కావలసిన పదార్థాలు : • నూనె - 1 పెద్ద చెంచా • ఇంగువ చిటికెడు • నల్ల ఆవాలు - 1/2 చిన్న చెంచా సగం విరిసిన ఎండు మిర్చి - 20 కరివేపాకులు - కొన్ని • పసుపు - 1/2 చిన్న చెంచా • ఉప్పు - తగినంత.
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.