కొత్త సంవత్సరంలో మరింత కొత్తదనానికి ఘనంగా స్వాగతం పలకండి! జీవితంలో దుఃఖాలు పలకరించటం మామూలే. కానీ నిత్యం హ్యాపీనెస్ కోసం వెదుకుతూ సాగిపోయే వ్యక్తులను బాధలు వేధించవు. అందుకే ఎవరేమి అనుకున్నా జీవితాన్ని మీకు నచ్చినట్లు గడిపేయండి...
నాలుగు పదుల వయసున్న నేహా ఎప్పుడూ జీన్స్ లేదా షార్ట్ టీ షర్టు ధరించి పార్కులో వాకింగ్ కి వెళ్లేది. ఒక్కోసారి స్టయిలిష్ వస్పీస్ ధరించి తన వయసు పురుషుల హృదయాలను గుచ్చుతుండేది. కొన్నిసార్లు తన పిల్లల వయసున్న బాలబాలికలతో నవ్వుల్లో మునిగిపోయేది. అంతేగాక తన కంటే సగం వయసున్న అమ్మాయిలతో కలసి సైకిల్ లేదా బైక్ రేస్లో పాల్గొనేది. ఒక రోజైతే బాహువులకు టాటూ వేయించుకొని వచ్చింది. తన వయసు మహిళలు ఆమెను విడ్డూరంగా చూసేవారు. ఎందుకంటే కాలనీలో ఇతర మహిళలు ఇవన్నీ ఊహల్లో కూడా ఆలోచించలేరు.
నేహా ఇంట్లో తన భర్తతో ఉండేది. కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. భర్త ఆఫీసుకు వెళ్లాక ఇంట్లో పెద్దగా పని ఉండదు. అందుకే జీవితాన్ని తనదైన శైలిలో ఎంజాయ్ చేసేది. యోగా, ఫిట్నెస్ క్లాసులకూ వెళ్తుంది. ఈ వయసులో కూడా చాలా ఫిట్గా, యాక్టివ్గా ఉంటుంది. ఆమెను మగాళ్లు మెచ్చుకోలుగా చూస్తుంటే తన వయసు మహిళలు కుళ్లుకునే వారు. నేహా జీవితాన్ని ఎంతో హ్యాపీగా, ఎనర్జిటిక్ గడిపేస్తోంది. ఈ కారణంగానే ఆమె ముఖంలో వయసు పెరిగిన ఛాయలు అస్సలు కనపడేవి కావు. ఆమె ముఖం మీ యింగ్ స్కిన్, స్వీట్ స్మయిల్తో ఎవ్వరైనా ఆమెకు ప్రభావితం కాకుండా ఉండలేరు.
సాధారణంగా నడి వయసు వ్యక్తుల ప్రవర్తన కాస్తంత కరుకుగా, చిర్రుబుర్రులాడుతున్నట్లు ఉంటుందని చెప్పుకొంటారు.జీవితం మీద ఉత్సాహం తగ్గి నెగెటివిటీ పెరుగుతుంది అనుకుంటారు. కానీ నిజానికి నడి వయసు వ్యక్తులు ఇతర వయసుల వారి కంటే మరింత పాజిటివ్ ఉంటారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో 40 నుంచి 60 ఏళ్ల వయసున్న వ్యక్తులు యువకులు వృద్ధులతో పోలిస్తే చాలా సకారాత్మకంగా ఉంటారని తేలింది.
జీవితం నిండుగా సంతృప్తి
అమెరికా, నెదర్లాండ్స్లోని 30 వేల మందిపై జరిపిన సర్వే ప్రకారం నడి వయసు వ్యక్తుల్లో జీవితం మీద చాలా పాజిటివ్ వైఖరి ఉంటుంది.
నిపుణులు చెప్పేదేమిటంటే నడి వయసు వ్యక్తుల జీవన విలువలు, సంతృప్తికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి అంశాలపైనే వారు ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారని అధ్యయనాలు తేల్చాయి.
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.