![విమానం ఎక్కే ముందు ఇవి తప్పనిసరి!](https://cdn.magzter.com/1338806029/1705293593/articles/XeKO4u7G31706184049580/1706184275972.jpg)
టర్కీ ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడికి, ఎయిర్ హెూస్టెస్కి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయితే విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో జరిగిన ఈ వాదులాటకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన డిసెంబర్ 16న జరిగింది.
ఈ వీడియోలో ఒక ప్యాసింజర్ ఇండిగో ఎయిర్ హెూస్టెస్తో మాట్లాడటం కనిపిస్తుంది. అతడు “మీరు పాసింజర్‌కి నౌకరు" అని అంటాడు. దీనికి స్పందిస్తూ ఆమె “నేను ఫ్లైట్ అటెండెంట్‌ను. మీ నౌకరును కాదు” అని జవాబు ఇస్తుంది. ఈ వీడియో దాదాపు ఒక నిమిషం ఉంటుంది. ఇందులో ఒకసారి ప్యాసింజర్ ఎయిర్ హెూస్టెస్తో “ఎందుకు అరుస్తున్నావు షటప్” అంటాడు.
విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో పక్కన ఉన్న ఒక ప్రయాణికుడు ఈ వీడియోను రూపొందించాడు. ఇది కొంతమంది ప్రయాణికుల ఆహార ఎంపికకు సంబంధించినదని ఇండిగో యాజమాన్యం చెప్పింది.
డీజీసీఏకి చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పిన ప్రకారం ఒక కమిటీ ఈ సంఘటనను పరిశీలిస్తున్నదని తెలిసింది. తగిన చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. జెట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ ఈ క్లిప్ గురించి ట్వీట్ చేసారు.
"నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు విమాన ప్రయాణ సమయంలో సిబ్బందిపై చేయి చేసుకోవడం, ఫ్లైట్‌లో దుర్భాషలాడటం చూసాను.లతో తిట్టడం, కానీ ఇలా కంగా లేదా అవమానించడం ఏమాత్రం ఆమోద యోగ్యం కాదు" అని చెప్పారు.
ఇది సిగ్గుచేటు
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 2024 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![మళ్లీ విజయం సాధించిన కృతి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/R_UEH7csK1717222378629/1717222429295.jpg)
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
![ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/fKPwt-TmJ1717222230501/1717222381991.jpg)
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
![50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/hwjzLtjow1717221931669/1717222207847.jpg)
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
![సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/_8WtYC3Ri1717221870372/1717221914813.jpg)
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
![వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/b4G1y8RuW1717221811788/1717221872477.jpg)
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
![విశ్వంభరకు జూలై టార్గెట్](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/KrafIAbWJ1717221763492/1717221811211.jpg)
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
![ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/r4uH8YeS71717221720549/1717221767664.jpg)
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
![పిల్లలతో పొదుపు చేయించడమెలా?](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/wAbv_lWPC1717220625454/1717221731700.jpg)
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
![సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/3LTqZ-zka1717221349758/1717221719411.jpg)
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
![ధర పెంచిన సాయి పల్లవి](https://reseuro.magzter.com/100x125/articles/866/1696826/fR1M761Ni1717221546310/1717221717422.jpg)
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.