ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలు చేసే సమయంలో కొన్ని విషయాలపై దృష్టి పెట్టాలి.
జీ వితంలో బిజీ పెరుగుతున్న నేటి కాలంలో రద్దీతో నిండిన మార్కెటికి వెళ్లే బదులు ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ షాపింగ్ చేయడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇది సులభమైన ప్రత్యామ్నాయం. ప్రస్తుతం ప్రజలు ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి గృహాపకరణాల వరకు ప్రతీదీ ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అన్నీ ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ కి అత్యంత ఆదరణ పొందిన వెబ్సైట్లలో అమెజాన్, పేటీఎమ్, ఫ్లిప్కార్ట్, స్నాపిల్, యప్మి, జబొంగ్, షాప్ క్లూస్,మింత్రా లాంటివి ముఖ్యమైనవి. చెప్పులు, బట్టలు, సౌందర్య ఉత్పత్తులు లాంటి చిన్న వస్తువులను షాపింగ్ చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫార్మ్ ని ఉపయోగిస్తున్నప్పుడు ఎక్కువగా ఆలోచించరు. కానీ ఫర్నీచర్ లాంటి పెద్దవి, ఖరీదైన వస్తువుల విషయానికి వస్తే బాగా ఆలోచించాలి. వీటికి ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది.
ఫర్నీచర్ అవసరమైన వస్తువే కాదు. ఇంటి లుక్లో మార్పు తెస్తుంది. ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలు చేస్తున్నప్పుడు దాని డిజైన్పైనే దృష్టి పెట్టకూడదు. గుర్తు పెట్టుకోవాల్సిన ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటాయి.
అవసరమైనప్పుడు మాత్రమే కొనండి
ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నప్పుడు మనకు ఏదైనా మంచిది, తక్కువ ధరలో డిజైనర్ ఫర్నీచర్ కనిపించగానే ఏమాత్రం ఆలోచించకుండా కొంటాం. ఇంట్లో ఖాళీ స్థలం తక్కువగా ఉంటే ఇరుగ్గా అనిపిస్తుంది కాబట్టి ఆన్లైన్లో ఫర్నీచర్ కొనుగోలు చేసే ముందు మీ అవసరాన్ని గమనించండి.
నమ్మకమైన సైట్లకు వెళ్లండి
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్ను బట్టి, డేట్స్ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.