మీరు మొబైల్, ల్యాప్‌టాప్ లాంటి వాటిని అతిగా వాడే వారైతే ఇవి తెలుసుకోవాలి
గ్యాడ్జెట్లకు బానిసలుగా మారడం సరైన పద్ధతి కాదు. మీరు వాటికి చెడిపోయి బానిసలైతే గాడ్జెట్లు నప్పుడు అవి లేకుండా ఒక్క రోజు కూడా గడప లేరు. జీవితం బోరింగ్, అసంపూర్ణంగా అని పిస్తుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు చేసినదేదో చేసారు. ఇప్పుడు మీ జీవితంలో అవి మీకెంత అవసరమో అంతవరకే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. పొరపాటున కూడా మిమ్మల్ని మీరు వీటికి బానిసలుగా మార్చుకోవద్దు. వాటిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకుందాం రండి.
ఈ రోజు ఎవరికీ ఫోన్ చేయం
ఇరవై నాలుగు గంటలు మొబైల్ ఫోన్‌కి అతుక్కుపోవడంతో మన అలవాట్లు పూర్తిగా చెడి పోయాయి. కొంచెం ఖాళీ సమయం దొరకగానే ఫోన్లో ఒకసారి గూగుల్‌లో ఏదో ఒకటి వెతుకు తాము. ఇంకోసారి సొంత ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము. ఇంకొన్నిసార్లు దీనికన్నా అవసరమైన, ముఖ్యమైన పని ఇంకేదీ లేనట్లుగా ఇతరులు పోస్ట్ చేసిన వాటిని ఎంతో ఆసక్తితో చూస్తాము.
هذه القصة مأخوذة من طبعة August 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.