ఒక్కో సినిమాలో ఒక్కో రకంగా ప్రేక్షకులను అలరించేందుకు తపించే అందాల నాయిక అనుపమ పరమేశ్వరన్. ఒక ఆర్టిస్టుగా నిత్యం ఏదో ఒకటి నేర్చుకొని, నటనలో, గెటప్ కొత్తదనాన్ని చూపిస్తుంటేనే ప్రేక్షకుల ఆదరణ తరగకుండా అందుతూ ఉంటుందని బలంగా నమ్ముతున్న వ్యక్తి ఈమె. మలయాళంలో సూపర్ హిట్ 'ప్రేమమ్', తెలుగులో ‘అఆ’ చిత్రాలతో కెరీర్ మొదలుపెట్టిన అనుపమ దాదాపు ఏడేళ్లలో డజనుకిపైగా దక్షిణాది చిత్రాల్లో నటించారు. మంచి హిట్స్ వచ్చినప్పటికీ తానేమిటో నిరూపించుకోగలిగే చాలెంజింగ్ పాత్రలు ఇంకా రాలేదని తరచుగా చెబుతుండే ఈ కేరళ కుట్టిని అందరూ పక్కింటి అమ్మాయిలా ఫీలవుతుంటారు. అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ తన సొంత భాష కంటే టాలీవుడ్లోనే ఎక్కువ చిత్రాలు చేసి తెలుగమ్మాయిలా ఇక్కడ కలిసి పోయారు. ఎప్పుడూ ఒకే రకమైన బోరింగ్ పాత్రలకు తానెంతో దూరమని సూటిగా చెబుతున్న అనుపమ పరమేశ్వరన్ ఇంటర్వ్యూ విశేషాలు...
ఈ ఏడేళ్లలో మీకు వచ్చిన పాత్రలు తృప్తినిచ్చాయా?
నటిగా నాకు సంతృప్తినిచ్చే పాత్రలు ఇంకా రాలేదు. అలాంటి కథ, పాత్ర తెలుగులోనే వస్తాయని అనుకుంటున్నాను. నా భాష మలయాళమే అయినా ఎక్కువ అవకాశాలను, గుర్తింపుని, ఆదరణని అందించింది తెలుగు చిత్రరంగమే. టాలీవుడ్ నాకు ಇಲ್ಲ లాంటిది. నేనేమిటో నిరూపించుకునే చాలెంజింగ్ పాత్రలు భవిష్యత్తులో కచ్చితంగా వస్తాయి.
ఎలాంటి పాత్రలు ఆశిస్తున్నారు?
هذه القصة مأخوذة من طبعة December 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 2022 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.