మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?
Grihshobha - Telugu|July 2022
మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగ మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అధ్యయనాల ప్రకారం మామూలుగానే మన దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. భారత్లో పని చేసే వయసు గల 67% పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య కేవలం 9% ఉంది.
మహిళలు ఆర్థిక స్వేచ్ఛ పొందటానికి దారేది?

మహమ్మారి, లాక్ డౌన్ వల్ల ఉద్యోగ మహిళల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. అధ్యయనాల ప్రకారం మామూలుగానే మన దేశంలో ఉద్యోగం చేసే మహిళల సంఖ్య చాలా తక్కువ. భారత్లో పని చేసే వయసు గల 67% పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య కేవలం 9% ఉంది.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ల కంటే ఎక్కువ గడిచిన తర్వాత కూడా ఉపాధి రంగంలో మహిళల భాగస్వామ్యం చాలా తక్కువ కనిపిస్తోంది. ముఖ్యంగా యువ మహిళలు కెరీర్ తయారీ మార్గంలో అనేక బాధలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. వారికి ఉపాధి రంగంలో జెండర్ గ్యాప్ పరిస్థితి ఇప్పుడు కూడా 1950 నాటిలాగే ఉంది.

మహిళలు ఎంతగా టెక్నికల్, ఒకేషనల్ ట్రైనింగ్ తీసుకున్నా వారికి వర్క్ ప్లేస్లో లైంగిక వివక్ష తప్పక ఎదురవుతూనే ఉంది. నేటికీ తక్కువ వేతనాలున్న ఉద్యోగాలే వారికి కేటాయిస్తున్నారు.

ఉద్యోగ మహిళలపై మహమ్మారి దెబ్బ

ఈ రోజులో మంచి కెరీర్ అవకాశాలు కలిగిన ఫార్మల్ జాబ్స్ సంఖ్య తగ్గిపోతోంది. కాంట్రాక్టు ఉద్యోగాలే ఎక్కువ ఉన్నాయి. ఒక పారిశ్రామిక సంస్థ అధ్యయనం ప్రకారం ఇది ఉద్యోగ మహిళలకు కఠిన సమయంగా మారింది.మహమ్మారి వల్ల మామూలుగానే మార్కెట్లో జాబ్స్ తక్కువైపోయాయి.

వర్కింగ్ ఏజ్లో ఉన్న వారిలో 11% మహిళలు జాబ్ చేస్తుంటే పురుషుల్లో ఆ సంఖ్య 71% ఉంది. అయినప్పటికీ మహిళల నిరుద్యోగ రేటు 17% ఉంటే, పురుషుల్లో చాలా తక్కువగా 6% మాత్రమే ఉంది. అంటే చాలా తక్కువ మంది మహిళలే ఉద్యోగాలు వెతుకుతున్నారు. వారికి కూడా పురుషులతో పోలిస్తే ఉద్యోగాలు దొరకటం చాలా కఠినమైపోయింది. దానికి ఉపాధి రంగంలో మహిళలపై లైంగిక వివక్షే కారణంగా చెప్పుకోవచ్చు.

సీఎమ్ఎస్ఐ ఈ గణాంకాల ప్రకారం 201920లో మహిళా శ్రామికుల సంఖ్య కేవలం 10.7% ఉంది. లాక్డౌన్కి ముందు 2020 ఏప్రిల్లో 13.9% జాబ్స్గా గడిపారు. 2020 నవంబర్ కల్లా ఎక్కువ శాతం పురుషులు ఉద్యోగాల్లోకి తిరిగి రాగలిగారు, కానీ మహిళలకు అలా కాలేదు. 2020 నవంబరికి 49% మహిళల ఉపాధి పోయింది. కానీ చాలా తక్కువ శాతమే తిరిగి ఉద్యోగంలో చేరారు.

ఇటీవల ఆన్లైన్ ప్రొఫెషనల్ నెట్వర్క్ 'లింక్డ్ ఇన్ ఆపర్చ్యునిటీ - 2021’ సర్వేలో కూడా ఇదే తేలింది. మహమ్మారి వల్ల మహిళలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వారు చాలా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది.

هذه القصة مأخوذة من طبعة July 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
రణదీప్, కొంచెం జాగ్రత్త
Grihshobha - Telugu

రణదీప్, కొంచెం జాగ్రత్త

పెళ్ళి తర్వాత నటుడు రణదీప్ హుడ్డా డైరెక్టర్ కుర్చీలో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు.

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 mins  |
April 2024
'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?
Grihshobha - Telugu

'జైలర్' కి సీక్వెల్ ఉంటుందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ 73 ఏళ్ల వయసులోనూ వరుస చిత్రాలతో బిజీగా ఉండడం ఆశ్చర్య పరుస్తోంది

time-read
1 min  |
April 2024
బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక
Grihshobha - Telugu

బాలీవుడ్లో అడుగు పెట్టిన జ్యోతిక

జ్యోతిక, సూర్య జంట అంచెలంచెలుగా ఎదిగిన వైనంపై ఇప్పుడు మరోసారి చర్చ సాగుతోంది.

time-read
1 min  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
అలా నేనలేదే...
Grihshobha - Telugu

అలా నేనలేదే...

ష్మిక చేతిలో యాక్షన్ చిత్రాలు మాత్రమే ఉన్నాయని, హాట్ రొమాంటిక్ చిత్రాలలో భాగం కావాలని నటి కోరు కుంటుందని వచ్చిన ఒక వార్తను కొట్టి పారేస్తూ ఆ మాటలు తానెప్పుడూ అనలేదని రష్మిక తన ట్విట్టర్లో పేర్కొంది.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 mins  |
April 2024