ఎదిగే కూతురికి అమ్మ నేర్పాల్సిన పాఠాలు
Grihshobha - Telugu|June 2022
పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...
- ఇంజి.ఆశాశర్మ •
ఎదిగే కూతురికి అమ్మ నేర్పాల్సిన పాఠాలు

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...

 పై చదువుల కోసం ఇక హాస్టల్కి  వెళ్లి పోతానని శృతి పట్టుబట్టింది. కానీ ఆమె తల్లి ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. శృతి ఆలస్యంగా నిద్ర లేవటం, విడిచిన బట్టలు బాత్రూమ్లో వదిలేయటం, తిండి దగ్గర వంద రకాల నాటకాలాడటం వంటివి తల్లి మనసులో ఉండిపోయాయి.అందుకే ఆమె అనుమతివ్వ ట్లేదు. కానీ శృతి మాత్రం అవసరం ఏర్పడితే తప్పక నేర్చుకోవాల్సి ఉంటుందని చెబుతోంది. అయినా తల్లి మాత్రం నమ్మటం లేదు.

ఒక రోజు శృతి స్నేహితురాలు మిథాళీ వచ్చింది. తల్లి టీ తాగుతావా అనగానే మిథాలీ “ఆంటీ, మీరు కూర్చోండి. టీ నేను పెట్టుకొని తెస్తాను” అంది.

తల్లి ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది.మిథాళీ వెంటనే కిచెన్లోకి వెళ్లి 3 కప్పుల పెట్టి తెచ్చింది. దాంతోనే బిస్కెట్స్, స్నాక్స్ పట్టుకొచ్చింది. తల్లి ఏమి మాట్లాడలేదు, కానీ గుచ్చే చూపుల్ని శృతి మీదకి విసిరి టీ తాగుతోంది.

“నువ్వు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు?” శృతి ఆశ్చర్యంగా అడిగింది.

“అరే ఏం చెప్పమంటావోయ్, ఇంజనీరింగ్ కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. 2 నెలల తర్వాత చేరాలి. ఇప్పుడే ముందస్తు ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ ఇబ్బందులు రావు కదా.అందుకే మొదలుపెట్టాను” అని చెప్పి “నీకు తెలుసా గత ఏడాది నేహాకి ఏమైందో. ఆమె ఎమ్బీఏ కోసం వేరే నగరానికి వెళ్లింది కదా?” అంటుండగా “ఏమైంది?” తల్లి మధ్యలోనే అందుకుంది.

هذه القصة مأخوذة من طبعة June 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2022 من Grihshobha - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - TELUGU مشاهدة الكل
బాలీవుడ్లో
Grihshobha - Telugu

బాలీవుడ్లో

తిరిగి నిలదొక్కుకునే ప్రయత్నం

time-read
1 min  |
April 2024
హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్
Grihshobha - Telugu

హైదరాబాద్ చాలా నచ్చింది - రాశి సింగ్

'జెమ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది హీరోయిన్ రాశి సింగ్. ఆ తర్వాత 'శశి', 'ప్రేమ్ కుమార్', 'భూతద్దం భాస్కర్ నారాయణ' వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది

time-read
2 mins  |
April 2024
హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్
Grihshobha - Telugu

హీరో గోపిచంద్ బ్యాడ్ హ్యాబిట్

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన స్టోరీ ఒక్కటి కూడా లేదట.

time-read
1 min  |
April 2024
పార్ చిరంజీవితో త్రిష...!
Grihshobha - Telugu

పార్ చిరంజీవితో త్రిష...!

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే.

time-read
1 min  |
April 2024
మహేష్ ఫ్యాన్స్కు పండుగే...
Grihshobha - Telugu

మహేష్ ఫ్యాన్స్కు పండుగే...

'జక్కన్న' సినిమాలో మహేష్ ఒకవేళ రెండు పాత్రల్లో నటిస్తున్నారనే విషయం తెలిస్తే ఇది నిజంగా సూపర్ స్టార్ అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు.

time-read
1 min  |
April 2024
ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?
Grihshobha - Telugu

ముఖానికి సరిపడే జ్యూయెలరీ ఎంచుకోవటమెలా?

ముఖ ఆకారాన్ని అనుసరించి ఆభరణాల ఎంపికలో ఈ పద్ధతులు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనిపించవచ్చు.

time-read
2 mins  |
April 2024
నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు
Grihshobha - Telugu

నవ వధువుకి 10 కుకింగ్ ఐడియాలు

పెళ్లయ్యాక అత్తారింట్లో తొలిసారి అడుగు పెట్టే మహిళలకు వంటగది చిట్కాలు...

time-read
1 min  |
April 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
2 mins  |
April 2024
అప్సరసల యువరాణివి నువ్వు!
Grihshobha - Telugu

అప్సరసల యువరాణివి నువ్వు!

వైట్ ఎంబ్రాయిడర్డ్ అండ్ ప్రింటెడ్ లెహంగా సెట్.

time-read
1 min  |
April 2024
అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?
Grihshobha - Telugu

అమ్మాయిలకు ఉద్యోగం అవసరమా?

తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు అమ్మాయిలు తప్పకుండా చేయాలి. ఎందుకంటే...

time-read
4 mins  |
April 2024