అభయ కల్పతరువు
Sri Ramakrishna Prabha|January 2024
అభయ కల్పతరువు
అభయ కల్పతరువు

నూతన సంవత్సరం!... అంటే కొత్త సంకల్పాలు, కొత్త లక్ష్యాలు, కొత్త ప్రణాళికలు! సంవత్సరమంతా తమకు కలిసిరావాలని కోరుతూ దేవునికి మొక్కులు, ప్రదక్షిణలు, పూజలు! వీటిలో ఎన్ని సంకల్పాలు సిద్ధిస్తాయో, ఎన్ని లక్ష్యాలు నెరవేరుతాయో, ఎన్ని పూజలు ఫలిస్తాయో లోగుట్టు పెరుమాళ్ళకెరుక! ఇలా ప్రపంచమంతా భవిష్యత్తుపై ఆశతో నడుస్తోంది... కాదు, పరుగెడుతోంది.'ఈ గండం గట్టెక్కితే రేపటికి అన్నీ చక్కబడతాయి, ఈ సమస్య తీరిపోతే భవిష్యత్తుకు ధోకా ఉండదు'... ఇలా ప్రతి ఒక్కరికీ 'తరువాత'పై ఆశ! ఈ ఆశే జీవితాన్ని నడుపుతున్న ఇంధనం. ఆ తరువాతే ధనం! అసలు ఈ ఆకు కారణం కోరిక. కోరికకు మూలం రజోగుణం. రజోగుణానికి మూలం...

‘ఆఁ ఆఁ... ఆగండి, ఆగండి! నూతన సంవత్సరం అని మొదలు పెట్టారు, బాగానే ఉంది. మీరు అసలు ఏం చెప్పదలచుకున్నారు? కోరికలు ఉండకూడదంటారా? కోరుకోవడం తప్పంటారా?' అంటే... కోరికలూ తప్పు కాదు, కోరుకోవడమూ తప్పు కాదు. కానీ, చాలామందికి ఏం కోరుకోవాలో తెలియదు. రాజుగారిని కొబ్బరిచిప్పలు అర్థించినట్లు, జనులు ఏమాత్రం బుద్ధి ఉపయోగించకుండా భగవంతుణ్ణి ఏవేవో కోరుతూంటారు. భగవంతుడు కూడా చిన్నచిన్న వాటిని నెరవేర్చి, అసలైన వాటిని మరపింపజేస్తాడు.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Sri Ramakrishna Prabha.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Sri Ramakrishna Prabha.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من SRI RAMAKRISHNA PRABHA مشاهدة الكل
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha

అడుగు జాడలు...

దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి. ఆయన తపోమయ జీవితం, సేవాదర్శాలు అనేకమంది సాధువులకూ, భక్తులకూ స్ఫూర్తిమంతంగా నిలిచాయి.

time-read
3 mins  |
May 2024
సీత కుశలవులనె కొడుకులం గనియె...-
Sri Ramakrishna Prabha

సీత కుశలవులనె కొడుకులం గనియె...-

పద్నాలుగేళ వనవాసం, రావణాసురుడి సంహారం తరువాత సీతారాములు లక్ష్మణసమేతులై, హనుమంతుడు, విభీషణుడు, సుగ్రీవుడు తదితరులు అనుసరించగా, అయోధ్యలోకి అడుగుపెట్టారు.

time-read
3 mins  |
May 2024
సేవాయజ్ఞానికి శ్రీరామకృష్ణులే ప్రేరణ!
Sri Ramakrishna Prabha

సేవాయజ్ఞానికి శ్రీరామకృష్ణులే ప్రేరణ!

సరిగ్గా 127 సంవత్సరాల క్రితం 1897 మే 1వ తేదీన స్వామి వివేకానంద తమ గురుదేవుల పేరిట 'రామకృష్ణ మిషన్'ను స్థాపించారు.

time-read
2 mins  |
May 2024
అక్షయదైవశక్తి నిలయం ఉద్బోధన్ ...
Sri Ramakrishna Prabha

అక్షయదైవశక్తి నిలయం ఉద్బోధన్ ...

ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎక్కడా కనిపించని ఒక బ్రహ్మజ్ఞాని అరుదైన దివ్య సంకల్పంతో రూపుదిద్దుకొన్న 'చింతామణి గృహం!'

time-read
3 mins  |
May 2024
లలితవిస్తరః
Sri Ramakrishna Prabha

లలితవిస్తరః

సూక్తి సౌరభం

time-read
1 min  |
May 2024
సూక్తి సౌరభం
Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

సూక్తి సౌరభం

time-read
1 min  |
May 2024
సూక్తి సౌరభం
Sri Ramakrishna Prabha

సూక్తి సౌరభం

సూక్తి సౌరభం

time-read
1 min  |
May 2024
రామకృష్ణసంఘ సర్వాధ్యక్షులు మహాసమాధి
Sri Ramakrishna Prabha

రామకృష్ణసంఘ సర్వాధ్యక్షులు మహాసమాధి

పరమపూజ్య స్వామి స్మరణానందజీ మహరాజ్ (25 డిసెంబర్ 1929 - 26 మార్చి 2024)

time-read
1 min  |
May 2024
అడుగు జాడలు...
Sri Ramakrishna Prabha

అడుగు జాడలు...

దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి.

time-read
3 mins  |
January 2024
ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద
Sri Ramakrishna Prabha

ఆ ధరణీవల్లభుఁ డెక్కెను దివ్యరథము...- స్వామి జ్ఞానదానంద

భారతీయ సంస్కృతిపై శ్రీరాముని ప్రభావం ప్రగాఢమైంది.

time-read
3 mins  |
January 2024