నేలమీద స్థిరపడదాం
Heartfulness Magazine Telugu|January 2024
పూజ్య దాజీ మిమ్ములను, ఆనందం, స్పష్టమైన కేంద్రీకరణకు సహకరించే రెండు సామాన్యమైన అభ్యాస ప్రక్రియలతో కొత్త సంవత్సరాన్ని ఆరంభించ మంటున్నారు. 2024 ఉదయిస్తుండగానే, వాటిని మీ ముందుకు తీసుకువస్తాయి అని సూచిస్తున్నారు.

"భూమ్మీద జీవనం అంతా వికాసం చెందడం కోసమే.

ప్రతీ జన్మ పరిణామం అన్నది విజ్ఞత, నైపుణ్యం, వైఖరులు అభివృద్ధి చేసుకోవడం కోసమే."

-దాజీ.

ప్రియ మిత్రులారా !

మనం కాస్త నెమ్మదించి, విశ్లేషించుకుని, రాబోయే కాలం మీద దృష్టి సారించడానికి సరైన సమయం కొత్త సంవత్సరం.మీరు గనక ఒక వేళ నాకు సమయం లేదు అనే వలలో చిక్కుకుపోయి, ఎటు వెళ్తున్నారో కూడా గమనించు కోలేని స్థితిలో ఉన్నట్లయితే ఇది నిజం. ఇంకా మీరు విషాదం భరించడం లేదా ఆకస్మిక మార్పుకు లోనయిఉన్నా లేదా తీవ్రమైన అనారోగ్యానికి గురయినా, లేదా ఒక బాంధవ్యం ముగిసినా, దగ్గిర బంధువును పోగొట్టుకున్నా ఇది మరీ నిజం.వీటికి తోడుగా ఇప్పటి ప్రపంచంలోని సంఘటనలు మనలో ఒక విధమైన నిస్సహాయతకు దారితీస్తున్న కారణంగా భవిష్యత్తు అనిశ్చితంగా గోచరిస్తుంది.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة January 2024 من Heartfulness Magazine Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.