![సింగిల్ పేజీ కథ](https://cdn.magzter.com/1397201783/1705176229/articles/oHLTIqcDQ1705295921645/1705296412611.jpg)
పరంధామయ్య, సుబ్బమ్మలు భార్యా భర్తలు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందారు. అనంత్, ఆకాన్లు వారి పిల్లలు. ఎం. ఎస్. చెయ్యడానికి అమెరికాకు వెడతామంటే పంపించారు.చదువులు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగాలు సంపాదించుకున్నారు. వారు ఇష్టపడ్డ వాళ్లతో పెళ్లిళ్లు చేశారు. ఇద్దరూ అమెరికాలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు.
ఓసారి పిల్లలిద్దరూ వాళ్ల భార్యలతో ఇండియాలో ఉన్న అమ్మా నాన్నల దగ్గరకొచ్చారు. ఓ సాయంకాలం పిల్లలిద్దర్నీ, కోడళ్లను వారి దగ్గర కూర్చోబెట్టుకుని "మేం పెద్దవాళ్లమై పోయాం, ప్రయాణాలు చెయ్యలేం.కాబట్టి మీరు ప్రతి ఏటా వీలైనప్పుడు ఇండియాకొచ్చి మాతో గడిపి తిరిగి అమెరికాకు వెళ్లండి.దానికి వాళ్లు ఒప్పుకున్నారు.
*****..
పరంధామయ్య, సుబ్బమ్మలుంటున్నది.లంకంత ఇంట్లో.ఇంట్లో పనులు చెయ్యడమైపోయాక నౌకర్లు వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. ఆ తరువాత వీళ్లిద్దరే. వాళ్లకు తోడుగా ఉండటానికి ఓ ఆల్సేషియన్ కుక్కను పెంచుకుందామని నా భార్య.
ఆ మాటలు విన్న భార్య సుబ్బమ్మ భర్తతో “మరి ఇంట్లో పని చేస్తున్న నౌకర్లని ఏమి చేద్దాం?" అని అడిగింది.
"వాళ్లని ఉద్యోగంలోంచి తీసేద్దాం” అని అన్నాడు. "వాళ్లను ఉన్నపళంగా ఉద్యోగంలోంచి తీస్తే వాళ్లు ఇబ్బంది పడరూ! వారికి మరో ఉద్యోగం వచ్చేదాకా మన దగ్గరే పని చేయనిద్దాం.అని చెప్పి భర్తతో "మీరు వాళ్లందర్నీ సమావేశపరచి వారితో మీరందరూ ఈ నెలాఖరు లోపల మరో ఉద్యోగాన్ని చూసుకోమని చెప్పండి" అంది.
“సరే. అలాగే చెబుతాను" అన్నాడు.
هذه القصة مأخوذة من طبعة January 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة January 14, 2024 من Vaartha-Sunday Magazine.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
![ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/WzCIzvWoI1718262883073/1718263316468.jpg)
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది
![పూలు తెస్తే జరిమానా](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/M3nQnRxge1718262646888/1718262866923.jpg)
పూలు తెస్తే జరిమానా
కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా
![మ్యాంగో బఫే](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/w6ZTiicuA1718262478065/1718262646705.jpg)
మ్యాంగో బఫే
మ్యాంగో లవర్స్‌కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.
![వాల్మీకి గుహలను చూద్దామా!](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/t0zjPlA8Y1718261901016/1718262475962.jpg)
వాల్మీకి గుహలను చూద్దామా!
ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..
![బాలగేయం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/SINQGGljR1718261617552/1718261877067.jpg)
బాలగేయం
వేసవి కేరింతలు
![హలో ఫ్రెండ్...](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/n6anPw9A41718260635687/1718261617597.jpg)
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
![కథ](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/GDNT2CP811718260403110/1718260634288.jpg)
కథ
తగవు
![నయా మాయా దర్పణం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/0cEiTqSBD1718246916704/1718247239057.jpg)
నయా మాయా దర్పణం
కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.
![పెద్దలు రాసిన పిల్లల కథలు](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/sbEAt2mmr1717986216934/1717986303619.jpg)
పెద్దలు రాసిన పిల్లల కథలు
పుస్తక సమీక్ష
![మంచు పర్వతం](https://reseuro.magzter.com/100x125/articles/6074/1726634/2KFQ2q3Ee1717986045126/1717986212329.jpg)
మంచు పర్వతం
ఈవారం కవిత్వం