ఎక్కడిదీ శివశక్తి గంగావతరణం..
Vaartha-Sunday Magazine|September 03, 2023
సాహిత్యం
జయసూర్య
ఎక్కడిదీ శివశక్తి గంగావతరణం..

కవి సమ్రాట్ విశ్వనాథవారికి, . నేను స్వయంగా రచించిన న గంగావతరణం చదివి వినిపించి వారి స్పందన కళ్లారా చూడాలని మా సహజన్ములం అందరం విజయవాడలో వారి ఇంటికి వెళ్లాం.

నా ఆధునిక వేషధారణ చూసిన విశ్వనాథవారు వినటానికి కూడా ఆసక్తి చూపలేదు.

"అక్కడ పెట్టి వెళ్లండి.నేను తీరికగా చదువుతా” అన్నారు నిరాసక్తంగా.

మా ముఖాలలో నిరాశ నిస్పృహలు చూసి “సరే..బాగా రాశాననుకున్నవి పది పంక్తులు చదివితే వింటా" నన్నారు.చేతికొచ్చిన పేజీ తెరచి గబగబా నాలుగు కప్లెట్సు చదివాను.

ఆపమని, ఆది నుంచి మళ్లీ నిదానంగా చదవమన్నారు.సంభ్రమాశ్చర్యాలను అణచుకొంటూ మొదటి నుంచి చదువుతుంటే ఆ మహాకవి అక్కడే వున్న శిష్యవర్గంతో ఆ కావ్య పద్యాలలోని శయ్య, శిల్పం, శబ్దగాంభీర్యం, అల్లిక, తెనుగు నుడికారం అంటూ శ్లాఘించడం మాకు హర్షాతిరేకం కలిగించింది. నా మానసిక స్థితి మాటలలో చెప్పలేని స్థాయికి చేరింది. చివరివరకూ కవి సమ్రాట్ నా కావ్యం వినడం మమ్మల్ని ఆరోజు ఆనంద జలధిలో ముంచింది.

هذه القصة مأخوذة من طبعة September 03, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 03, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 19, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
May 19, 2024
19 మే నుండి 25, 2024 వరకు
Vaartha-Sunday Magazine

19 మే నుండి 25, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
May 19, 2024
సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?
Vaartha-Sunday Magazine

సెల్లార్ పైకప్పు ఎంత ఎత్తులో ఉండాలి?

వాస్తువార్త

time-read
2 mins  |
May 19, 2024
అజ్ఞానం ఎంత అదృష్టమో!
Vaartha-Sunday Magazine

అజ్ఞానం ఎంత అదృష్టమో!

'అడిగేవాడికి చెప్పేవాడు లోకువ\" అన్నారు.'ప్రశ్నలు అడగడంలోని ఆనందం సౌలభ్యం, సమాధానాలు చెప్పడంలో వుండదు.

time-read
2 mins  |
May 19, 2024
ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు
Vaartha-Sunday Magazine

ఆంధ్రాలో చూడదగ్గ స్థలాలు

ఆంద్రప్రదేశ్ పురాతత్వ స్థలంగా ప్రసిద్ధి చెందిన జ్వాలాపురం గ్రామం కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉంది. జ్వాలాపురం చుట్టుపక్కల సుమారు రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో పురాతత్వ స్థలాలు విస్తరించి ఉన్నాయి

time-read
3 mins  |
May 19, 2024
సింగిల్ పేజీ కథ
Vaartha-Sunday Magazine

సింగిల్ పేజీ కథ

ఈ రోజు నాన్నగారి శత జయంతి. పొద్దుటే గుడికెళ్లి పూజ చేయించి ఇంటికొచ్చాక కాఫీ తాగుతూ సెల్ ఫోన్లో వాట్సప్ సందేశాలు చూస్తూ కూర్చున్నాను.

time-read
1 min  |
May 19, 2024
ధర్మసంకటం
Vaartha-Sunday Magazine

ధర్మసంకటం

“నా కు వేదిక ఎక్కి మాట్లాడాలంటే ఏమాత్రం ఇష్టం ఉండదు సార్, అయినా ఉన్నట్టుండి ఈయన నాలుగు \" మాటలు మాట్లాడుతారు అని చెప్పేసారండి\" ఓ కార్యక్రమ నిర్వాహకుడు.

time-read
1 min  |
May 19, 2024
కడగండ్ల కడలిలో తెలుగు
Vaartha-Sunday Magazine

కడగండ్ల కడలిలో తెలుగు

ప్రాచీన కాలం నుండి వింధ్య పర్వత శ్రేణికి దక్షిణంగా వ్యాపించిన జాతి తెనుగువారు.

time-read
2 mins  |
May 19, 2024
మోంటానాలోని రో నది ప్రత్యేకత
Vaartha-Sunday Magazine

మోంటానాలోని రో నది ప్రత్యేకత

అమెరికాలోని మోంటానాలో రో నది కేవలం 201 అడుగుల దూరం మాత్రమే ప్రవహిస్తుంది.

time-read
1 min  |
May 19, 2024