మనిషి మెదడులో మేధో బాంబు
Vaartha-Sunday Magazine|July 30, 2023
ఈ ప్రపంచానికి ఏమి అందించామో, ఎలాంటి ఆవిష్కరణలతో జనజీవితాలను ఎలా ప్రభావితం చేసామో అవలోకనం చేసుకుని, ప్రపంచం దృష్టిలో తమకున్న విశిష్టమైన స్థానాన్ని, గౌరవాన్ని తలచుకుని జీవితానికి ఇంతకంటే తృప్తి, పరమార్థం మరొకటి లేదని భావించి, మానసికానం దంతో, ఉద్వేగంతో అంతిమ క్షణాలను ఆనందంగా గడిపిన శాస్త్రవేత్తల జీవితాలు చరిత్ర గర్భంలో కలిసిపోయినా, వారి పరిశోధనలు, ఆవిష్కరణల ఫలితాలను అనుభవిస్తున్న ప్రపంచం వారి సేవలను మరవదు.
సుంకవల్లి సత్తిరాజు
మనిషి మెదడులో మేధో బాంబు

ఆసక్తి, పట్టుదల, విజ్ఞా నతృష్ణ మానవ జీవితాన్ని ఊహాతీతమైన మలుపు తిప్పగలదు. ఏదో సాధించాలనే తపనతో, నిద్రాహారాలు వదిలేసి, నిరంతర శ్రమతో, నిస్వార్థమైన ఆలోచనలతో, పరిశోధనలతో మానవ ప్రపంచాన్ని వినూత్నంగా ఆవిష్కరించే ప్రయత సర్వ సుఖాలు జించి, జ్ఞానమేసంపదగా, మానవ శ్రేయస్సే సర్వస్వంగా భావించి, వయసంతా కరిగి పోయి, శరీరమంతా ముడతలు పడి వార్థక్యపు అంచులపై నిలబడి చూస్తే ముసలితనం ఆవహించిందని, మరణం దగ్గర పడిందని తెలుసుకునేసరికి జీవితం తమ చేతుల్లో లేదని అవగతమౌతుంది.

هذه القصة مأخوذة من طبعة July 30, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة July 30, 2023 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ప్రపంచం లోని అతి పెద్ద రెస్టారెంట్ ఇది. చైనాలోని చాంగ్కింగ్ పట్టణంలో వుంది.

time-read
1 min  |
June 02, 2024
ఈ వారం కార్ట్యూన్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యూన్స్

ఈ వారం కార్ట్యూన్స్

time-read
1 min  |
June 02, 2024
2 జూన్ నుండి 8, 2024 వరకు
Vaartha-Sunday Magazine

2 జూన్ నుండి 8, 2024 వరకు

వారఫలం

time-read
2 mins  |
June 02, 2024
ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?
Vaartha-Sunday Magazine

ఈశాన్య గది అద్దెకు ఇవ్వవచ్చా?

వాస్తువార్త

time-read
2 mins  |
June 02, 2024
దారి చూపే రామాయణం
Vaartha-Sunday Magazine

దారి చూపే రామాయణం

పదకొండు సెప్టెంబరు, 1893 రోజు చికాగోలో ప్రపంచ సర్వ మత సమావేశంలో హిందూ భారత హృదయాన్ని ఆవిష్కరించిన స్వామి వివేకానంద ప్రసంగం అంతే ప్రాధాన్యం పొందిన తేదీగా 22 జనవరి, 2024న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

time-read
1 min  |
June 02, 2024
నీటి వంతెనలు చూడతరమా!
Vaartha-Sunday Magazine

నీటి వంతెనలు చూడతరమా!

సాంకేతికంగా సా ప్రపంచంలోని అన్ని అదేశాలు పరుగులుతీస్తున్నాయి.

time-read
4 mins  |
June 02, 2024
సిండరిల్లా
Vaartha-Sunday Magazine

సిండరిల్లా

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
June 02, 2024
నాదస్వరానికి చిరునామా
Vaartha-Sunday Magazine

నాదస్వరానికి చిరునామా

నేను పలు చోట్ల కొన్ని నాదస్వరాలను వాయించాను. కానీ ఏ నాదస్వరమూ శుద్ధ మధ్యమం\" రాగానికి సరిపోయేది Q . అయితే నరసింగపేట్టర్లో ఆ నాదస్వరం \"3 తయారుచేసే వారున్నారు. తమిళనాడులోని తిరువావుడుదురై నుంచి అర కిలోమీటరు దూరంలో నరసింగపేట్టయ్ ఉంది. చెన్నై నుంచి 275 కిలోమీటర్ల దూరంలో ఉందీ నరసింగపేట్టయ్.

time-read
1 min  |
June 02, 2024
చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర
Vaartha-Sunday Magazine

చెరగని కవిత్వ సంతకం శేషేంద్ర

కాలం నిన్ను ప్రశ్నిస్తోంది. నీవు ప్రజల పక్షాన నిలబడదలిస్తే కలంతో కదిలివచ్చి, వాళ్ల గుండెల మీద ముద్ర పడేలా రాయి. వాళ్ల జీవితాన్ని వాళ్ల భాషలోనే చెప్పు\" అంటారు మహాకవి శేషేంద్ర.

time-read
2 mins  |
June 02, 2024
నవ్వుల్ ...రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్ ...రువ్వుల్...

నవ్వుల్ ...రువ్వుల్...

time-read
1 min  |
June 02, 2024