మహిళా సాధికారతలో ఎపి టాప్
Vaartha AndhraPradesh|March 09, 2023
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సిఎం జగన్ కీలక మంత్రి పదవులు, ఏడు జడ్పీ చైర్మన్లు మహిళలకే 51 శాతం పదవులతో మహిళలు అగ్రస్థానం: సిఎం జగన్
మహిళా సాధికారతలో ఎపి టాప్

అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో సిఎం జగన్ 

కీలక మంత్రి పదవులు, ఏడు జడ్పీ చైర్మన్లు మహిళలకే

51 శాతం పదవులతో మహిళలు అగ్రస్థానం: సిఎం జగన్

విజయవాడ, మార్చి 8, ప్రభాతవార్తప్రతినిధి: దేశం లోనే అత్యధికశాతంలో మహిళలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత ఎపికే దక్కిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పునరుద్ఘా టించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్రంలోని మహిళలకు ట్వివేదికను సిఎంవో కార్యాలయం ద్వారా విడుదలైన ప్రకటన ద్వారా శుభాకాంక్షలు తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోను అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారన్నారు.మహిళా అభ్యున్నతే ఏ సమాజ ప్రగతికైనా కీలక మైన కొలమానమన్నారు.

2019లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి తమ ప్రభుత్వం మహిళల ఆర్ధిక సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోనే మరే ప్రభుత్వం పెట్టనంతగా దృష్టి పెట్టిందన్నారు.మహిళా సాధికారతలో దేశంలోనే ఎపి నెంబరు వన్ గా నిలిచిందన్నారు. రాజకీయ, సామాజిక,మహిళా భ్యుదమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుం దన్నారు. మహిళలకు రాష్ట్రంలో 51శాతం పదవు లివ్వడం ద్వారా వారి దక్షత, సమర్థతకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చిందన్నారు. మహిళల్లో ఆత్మస్థయి ర్యాన్ని, విశ్వాసాన్ని తమ ప్రభుత్వం కల్పించింద న్నారు. ప్రతి మహిళలో ఆత్మవిశ్వాసం కన్పిస్తోంద న్నారు. సాధికారతకు మహిళలు ప్రతినిధులుగా నిలుస్తున్నారన్నారు. మహిళలకు 51శాతం పదవులు కల్పించాలనే దిశలో మన ప్రభుత్వం చట్టం చేసిం దన్నారు. ఇది జాతీయ అంశమన్నారు. దేశ చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులతో సభ జరిగి ఉండదని తెలిపారు.చారిత్రత్మక రాష్ట్రంలో 13 జిల్లా పరిషత్ చైర్మన్లు ఉంటే 7 గురు మహిళలేనన్నారు. మున్సి పల్ చైర్మన్లుగా 64శాతం మహిళలే ఉన్నారని తెలిపారు.

هذه القصة مأخوذة من طبعة March 09, 2023 من Vaartha AndhraPradesh.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة March 09, 2023 من Vaartha AndhraPradesh.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA ANDHRAPRADESH مشاهدة الكل
18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం
Vaartha AndhraPradesh

18వేల కోట్లు దాటిన ద.మ.రైల్వే ఆదాయం

అసాధారణ వృద్ధి సాధించిన ద.మ. రైల్వే: జిఎం అరుణ్ కుమార్ జైన్

time-read
2 mins  |
April 18, 2023
సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం
Vaartha AndhraPradesh

సిఐడి నోటీసులపై లాయర్ల ఆగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు సిఐడి, న్యాయవాదులకు మధ్య ముదురుతున్న 'వార్'

time-read
1 min  |
April 18, 2023
అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని
Vaartha AndhraPradesh

అవినాష్, వైఎస్సార్సీ నేతల నుంచి ప్రాణహాని

అప్రూవర్ దస్తగిరి ఆందోళన

time-read
1 min  |
April 18, 2023
మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు
Vaartha AndhraPradesh

మైనార్టీల సంక్షేమానికి పూర్తిస్థాయిలో చర్యలు

ఇఫ్తార్ విందులో సిఎం జగన్

time-read
1 min  |
April 18, 2023
చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు
Vaartha AndhraPradesh

చిరుధాన్యాలకు ప్రత్యేక బోర్డు

ఇక వేగంగా కొనుగోళ్లు మిల్లెట్ల ప్రాసెసింగ్పై ప్రత్యేక దృష్టి జిల్లాకో ఆహారశుద్ధి కేంద్రం ఏర్పాటు: సిఎం జగన్

time-read
2 mins  |
April 18, 2023
రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు
Vaartha AndhraPradesh

రాష్ట్రంలో 3ఐటి కాన్సెప్ట్ సిటీలు

పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు భారీగా పెట్టుబడులకు ముందుకు వస్తున్న దేశ, విదేశీ సంస్థలు విశాఖలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ వర్సిటీ నిర్మాణం: సిఎం జగన్

time-read
2 mins  |
April 16, 2023
బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి
Vaartha AndhraPradesh

బిజెపిని ఓడించడమే అసలైన దేశభక్తి

రాజ్యాంగ వ్యవస్థలన్నీ రాజకీయ అంగాలుగా మారాయి సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి

time-read
1 min  |
April 16, 2023
పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు
Vaartha AndhraPradesh

పద్మావతి వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62కోట్లు

ఢిల్లీలోని ఎస్వీకళాశాల ఆడిటోరియంకు రూ.4కోట్ల ఎపిపిఎస్సి ద్వారా శాశ్వత అధ్యాపకుల నియామకం టిటిడి బోర్డు నిర్ణయాలు

time-read
2 mins  |
April 16, 2023
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు
Vaartha AndhraPradesh

ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు

మా విధానంలో మార్పేమీ లేదు ప్రజాప్రయోజనాలకే పెద్దపీట మీడియాతో మంత్రి బొత్త

time-read
2 mins  |
April 16, 2023
కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు
Vaartha AndhraPradesh

కృష్ణా కలెక్టరుగా ಗಾ పి.రాజాబాబు

కృష్ణా జిల్లా కలెక్టరుగా పి, రాజాబాబు నియమితులచ్చారు.ఇటీవల ఐఏఎస్ అధికారుల బదిలీల సందర్భంలో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా చేస్తున్న రాజాబాబును కృష్ణాజిల్లా కలెక్టర్గా చేసింది.

time-read
1 min  |
April 16, 2023