బానిసలు
Champak - Telugu|April 2023
బానిసలు
మీనూ త్రిపాఠీ
బానిసలు

“మహారాజా, చంపకవనం ఆకర్షణ అంతా పోయిందని మీకు అనిపించడం లేదా?” అడిగాడు జంపీ కోతి షేర్సింగిని.

“అవును జంపీ, నాకూ అలాగే అనిపిస్తుంది.

ఇప్పుడు కోకిల పాడటం లేదు. నెమలి నాట్యం చేయడం లేదు.” “పాడటం, నాట్యం చేయడం ఇప్పుడు అతిశయోక్తిగా మారాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి జంతువులన్నీ మాట్లాడటం, పరస్పరం ముచ్చటించు కోవడం మానేసాయి.” “నువ్వు చెప్పింది నిజమే. అడవిలోని వ్యవస్థ

మొత్తం చెడిపోయింది. నిన్న నేను మీకూ కోతికి కొంచెం ఎండుగడ్డి తీయమని చెప్పాను. ఐదు నిమిషాలు పని చేసి తన మొబైల్ఫోన్తో సెల్ఫీ తీసుకున్నాడు.

'సంతోషంగా ఉన్నాను' అని ఫేస్బుక్లో ఆ తర్వాత అతడు మళ్లీ పని చేయలేదు. స్మార్ట్ ఫోన్లో కామెంట్స్ కోసం ఎదురుచూసాడు.” పోస్ట్ చేసాడు.

“సరే, నిన్న కోకో పిల్లి, ఊఫీ తోడేలు ఎందుకు గొడవ పడ్డారు?" అడిగాడు జంపీని షేర్సింగ్.

“కోకో స్టేటస్పై ఊఫీ లైక్, కామెంట్ చేయడు.

ఇదే కారణం మహారాజా.” “సరే కానీ, పెప్పీ నెమలి ఇంట్లో దొంగతనం జరిగిందని విన్నాను" అడిగాడు షేర్ సింగ్.

"అవును మహారాజా, అతడు బాగద్ వన్కి వెళ్లి అక్కడి కొన్ని ఫోటోలు సోషల్ సైట్స్లో అప్లోడ్ చేసాడు. ఇంట్లో లేడని గుర్తించిన దొంగలు అతని ఇంటిని దోచుకున్నారు.”

“ఓహ్ దురదృష్టకరం... పెప్పీ ఎలా ఉన్నాడు. మాన్సూన్ సీజన్ అంతా అయిపోయింది. కానీ అతడు ఒక్కసారి కూడా తన డ్యాన్స్ ప్రదర్శించలేదు.” “మీరు అతన్ని ఎలా చూడగలిగారు మహారాజా? మొబైల్ చేతిలో లేనప్పుడే కనిపిస్తాడు.” సమీపంలో ఆకులను తింటున్న గిగీ జిరాఫీ షేర్సింగ్, జంపీల మాటలు విని “మహారాజా, ఇంతకుముందు నా పొడవాటి మెడను ఎత్తి జంతువుల విన్యాసాలు చూసి వినోదించే వాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరు తలలు మొబైల్ ఫోన్లలో పాతిపెట్టారు.

వీటి కారణంగా అందరూ బద్దకస్తులుగా, బాధ్యతా రహితులుగా మారారు” చెప్పాడు.

షేర్సింగ్ ఒప్పుకున్నాడు. గిగీ ఇంకో విషయం చెప్పాడు.

هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 2023 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
తాతగారు – రెడ్ క్రాస్ డే
Champak - Telugu

తాతగారు – రెడ్ క్రాస్ డే

తాతగారు – రెడ్ క్రాస్ డే

time-read
1 min  |
May 2024
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
Champak - Telugu

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

దాగి ఉన్న వస్తువులను గుర్తించండి

time-read
1 min  |
May 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
May 2024
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు. ఆమె ఇక్కడ పక్షులు, జంతువుల గురించి మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు. దీంతో మీరు చుట్టూ ఉన్న పశు పక్షులు, ప్రకృతిని స్నేహ పూర్వకంగా సంరక్షించగల్గుతారు.

time-read
1 min  |
May 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
May 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
May 2024
ధైర్యశాలి అగ్ని
Champak - Telugu

ధైర్యశాలి అగ్ని

అరోరా వ్యాలీ స్కూలులో అంతర్జాతీయ అగ్ని మాపక సిబ్బంది దినోత్సవం సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి అగ్ని ఎలుగుబంటిని ఆహ్వానించారు

time-read
3 mins  |
May 2024
స్ప్రింగ్ బ్లూమ్
Champak - Telugu

స్ప్రింగ్ బ్లూమ్

స్ప్రింగ్ బ్లూమ్

time-read
1 min  |
May 2024
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

పిక్చర్ పజిల్

time-read
1 min  |
May 2024
చుక్కలు కలపండి
Champak - Telugu

చుక్కలు కలపండి

చుక్కలు కలపండి

time-read
1 min  |
May 2024