బ్లాక్ వ్యాలీ
Champak - Telugu|June 2022
ఉత్కర్ష్ సెలవులు గడపడానికి తన తాతయ్య ఊరికి వెళ్లాడు. అతనికి ఆ ఊరు ఎంతగానో నచ్చింది.
ఉషా సోమానీ
బ్లాక్ వ్యాలీ

ఉత్కర్ష్ సెలవులు గడపడానికి తన తాతయ్య ఊరికి వెళ్లాడు. అతనికి ఆ ఊరు ఎంతగానో నచ్చింది.అక్కడ విద్యుత్ సౌకర్యం లేనప్పటికీ, అంతా ప్రకృతి అందాలతో నిండి ఉంది. అక్కడ చుట్టూరా అందమైన కొండలు, పచ్చదనం, పచ్చని పొలాలు ఆవరించి ఉన్నాయి. అతడు ఇవన్నీ ఇష్టపడ్డాడు. అతనికి నీలి ఆకాశం కింద నిద్రపోవాలన్న కోరిక ఉంది.కానీ గ్రామంలో పరిస్థితి అంతా మారిపోయింది.గ్రామ ప్రజలు భయపడిపోసాగారు. సంధ్యా సమయానికి ముందే వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేవారు. ఎవ్వరూ కూడా ఇప్పుడు తమ డాబాలపై పడుకోవడం లేదు. ఇళ్లకు తాళాలు వేసి చాలామంది గ్రామస్తులు ఊరు విడిచి వెళ్లిపోయారు.

ఉత్కర్ష్ బయటకు వెళ్లకుండా వాళ్ల తాతయ్య అడ్డుకున్నాడు. ఇది ఉత్కర్ని అయోమయంలో పడేసింది. ఏం జరుగుతుందో అతనికి అర్థం కాలేదు.

ఒక రోజు అతడు నిజంగా గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. దాని గురించి వాళ్ల తాతయ్యను అడగాలనుకున్నాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు “తాతయ్యా, ఊర్లో ఏం జరిగింది. ఊర్లోని వారంతా ఎందుకు అంత విచారంగా ఉన్నారు. ఎవ్వరూ కూడా సాయంకాలం తర్వాత బయట కనిపించరు. అందమైన ఆకాశం కింద తమ డాబా మీద పడుకోరు" అని అడిగాడు.

ఈ మార్పు ఉత్కరిని బాధ పెడుతోందని తాతయ్యకు తెలుసు.“బాబూ, ఊళ్లోని బ్లాక్ వ్యాలీ మా సమస్యకు ప్రధాన మూలంగా మారింది” అని చెప్పాడు.

ఉత్కర్ష్ తన కుర్చీని తాతయ్య దగ్గరికి లాక్కొన్నాడు. “కానీ ప్రతి ఒక్కరూ బ్లాక్ వ్యాలీని ఇష్టపడతారు.ఇది అందంగానూ ఉంటుంది.ఎలా అది సమస్యకి కారణమైంది?” అని అడిగాడు.

తాతయ్య నిట్టూర్చాడు. “ఏమి జరిగిందో మాకు తెలియదు. కానీ ఒక రోజు రాత్రి ఏదో లేక ఎవరో బ్లాక్వ్యాలీలో నివసించడానికి వచ్చారు. కొందరు దాన్ని దెయ్యం అంటారు. ఇంకొకరు ఒక ఆత్మ అని అంటారు. కానీ అదేమిటో ఎవ్వరికీ తెలియదు” అని చెప్పాడు.

“మీరు దాన్ని చూసారా?” అని అడిగాడు ఉత్కర్ష్.

هذه القصة مأخوذة من طبعة June 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 2022 من Champak - Telugu.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHAMPAK - TELUGU مشاهدة الكل
పరిష్కారం
Champak - Telugu

పరిష్కారం

అది 1901 సంవత్సరం. భారతదేశం బ్రిటీషు పాలనలో ఉన్న కాలం. మహారాష్ట్రలోని సతారాలో తొమ్మిది సంవత్సరాల భీమ్రావ్ తన అన్నయ్య, మేనల్లుడు నానమ్మతో నివసిస్తున్నాడు.

time-read
4 mins  |
April 2024
మన - వాటి తేడా
Champak - Telugu

మన - వాటి తేడా

బ్లూ డాషర్ తల పై భాగంలో కళ్లు ఉంటాయి. వాటితో అవి 360 డిగ్రీలు అంటే, చుట్టూ చూసే శక్తి కలిగి ఉంటాయి.

time-read
1 min  |
April 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.

time-read
1 min  |
April 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
April 2024
తాతగారు – బైసాఖీ
Champak - Telugu

తాతగారు – బైసాఖీ

తాతగారు – బైసాఖీ

time-read
1 min  |
April 2024
సరికానిది గుర్తించండి
Champak - Telugu

సరికానిది గుర్తించండి

ఈ బొమ్మల్లో ఎక్కడో తప్పులున్నాయి. అవేంటో కనుక్కోండి.

time-read
1 min  |
April 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఏప్రిల్ 10 తోబుట్టువుల దినోత్సవం

time-read
1 min  |
April 2024
కాఫీ స్పిల్ ప్యాచ్
Champak - Telugu

కాఫీ స్పిల్ ప్యాచ్

కాఫీ స్పిల్ ప్యాచ్

time-read
1 min  |
April 2024
బగ్ బాక్స్
Champak - Telugu

బగ్ బాక్స్

బగ్ బాక్స్

time-read
1 min  |
April 2024
స్మార్ట్
Champak - Telugu

స్మార్ట్

ఈ ఏప్రిల్ ఫూల్స్ రోజు, సరదాగా...చిలిపి పనులతో ఇతరులను నవ్వించండి.

time-read
1 min  |
April 2024