Heartfulness Magazine Telugu - August 2021Add to Favorites

Heartfulness Magazine Telugu - August 2021Add to Favorites

Subscribe to Heartfulness Magazine Telugu

Gift Heartfulness Magazine Telugu

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

ఈ సంచికలో మన ముందుకు వస్తున్న అంశాలు - కరుణ, హృదయపూర్వకంగా మాట్లాడటం, హృదయంతో అనునాదం చెంది వినటం, భావ వైరుధ్యాలను ఆరోగ్యకరంగా స్వీకరిస్తూ ముందుకెళ్ళడం. మంచితనాన్ని తిరిగి వికసింప చెయ్యాల్సిన ఆవశ్యకత గురించి, రిచర్డ్ డేవిడ్సన్ ప్రస్తావించారు, పరస్పర అనుసంధాన ఔచిత్యం గురించి, ఎదుటివారి సమక్షంలో సంపూర్ణంగా ఉండగలిగే మానవతను గురించి డాన్ సైగల్ గుర్తుచేశారు, మానసిక విజ్ఞాన శాస్త్రానికి, ఆధ్యాత్మికతకు ఉన్న లోతైన సంబంధాన్ని వివరిస్తున్నారు టోబిన్ హార్ట్, సమయ ప్రాముఖ్యతను, దాని పవిత్రతను విశదీకరించారు లెవ్లిన్ వాన్-లీ, లిజ్ కింగ్స్ నార్త్ హృదయపూర్వక సంభాషణ అంశంపై తన జీవిత కాలంలో ఎన్నో ఏళ్ళ పాటు చేసిన కృషిని, దాని ఫలాలను మనతో పంచుకుంటున్నారు. సంతుష్టి, మనపై దాని ప్రభావం గురించి మనకు తెలియజేసారు పూజ్య దాజీ. ఈ సంచికలోని వ్యాసాలన్నీ కూడా, మన ప్రవృత్తులను శుద్దీకరించుకోగలిగే విధంగా, మన సామర్థ్యాలను వెలికితీసి, విశాల హృదయ సామ్రాజ్యాన్ని మనలో స్థాపించే దిశగా సాగుతాయి.

Heartfulness Magazine Telugu Description:

PublisherSahaj Marg Spirituality Foundation

CategoryReligious & Spiritual

LanguageTelugu

FrequencyMonthly

Welcome to Heartfulness eMagazine, a monthly magazine in which we explore everything from self-development and health, relationships with family and friends, how to thrive in the workplace, to living in tune with nature. We also bring you inspiration from the lives of people who have made a difference to humanity over the ages. This magazine is brought to you by Sahaj Marg Spirituality Foundation, a non-profit organization.

We also look forward to hearing from you.
Send your letters and feedback to contributions@heartfulnessmagazine.org
subscriptions@heartfulnessmagazine.org
http://www.heartfulnessmagazine.org/subscriptions
Heartfulness website: http://en.heartfulness.org/

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All
RELATED MAGAZINESView All