Heartfulness Magazine Telugu - September 2020
Get Heartfulness Magazine Telugu
- Magazine Details
- In this issue
Magazine Description
In this issue
ఈ సెప్టెంబర్ సంచికలోకరోనావైరస్ ఫలితంగా మనకు ప్రేరణ కలిగించి ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే చైతన్యస్ఫూర్తిని కలిగించడానికిదాజీ, బ్రూస్ లిప్టన్,ఐజక్అడిజస్, మేరిలిన్టర్కోవిచ్, పీటర్ రెడింగ్, తదితరులు చెప్పేదివింటాం. మన రచయితలు అందరూ మనం మరింతగా ప్రామాణికం అయేందుకు, ఒక మెరుగైన ప్రపంచాన్ని ఆవిష్కరించేవిధంగా, మనలో పాతుకుపోయిన భావాలను అధిగమించి ఎదిగే సవాలును మన ముందు ఉంచుతున్నారు.మన వ్యక్తిగత, సామూహిక ఎంపికలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న కాలంలో మనం ఇప్పుడు ఉన్నాం. నెల్సన్ మండేలా మాటల్లో “మీ ఎంపికలు మీ భయాలను కాకుండా మీ ఆశలను ప్రతిబింబించే విధంగా ఉండుగాక.”
Cancel Anytime [ No Commitments ]
Digital Only
RELATED MAGAZINESView All
POPULAR CATEGORIESView All