Heartfulness Magazine Telugu - August 2020Add to Favorites

Get Heartfulness Magazine Telugu

Gift Heartfulness Magazine Telugu

  • Magazine Details
  • In this issue

Magazine Description

In this issue

ప్రస్తుతం మనం మన జీవన విధానంలో చోటు చేసుకుంటున్న పరిణామాన్ని చవిచూస్తున్నాం. ఒక కొత్త జీవన విధానాన్ని అనుసరించవలసిన పరిస్థితి వచ్చింది. మనం ఏ దిశలో సాగుతున్నాం, ఉన్నత చైతన్యంలోకి ఎలా ఉద్భవించగలం అన్న అంశాలపై మన రచయితలు తమ ఆలోచనలని మనతో ఈసారి పంచుకుంటున్నారు. దాజీ, చార్లెస్ ఐసెన్ స్టీన్, లెవెలిన్ వాన్-లీ, ఐజక్ అడిజస్, ఎమ్మా ఇవటూరి, సంజయ్ సెహగల్, మమతా వెంకట్, ఎలిజబెత్ హోవర్, టెరాన్ డెయిలీ మరియు రమ్య శ్రీరామ్ ఈ సంచికలో భవిష్య దృష్టిని మనలో కలిగించి, మానవజాతి రూపావళిలో సంభవిస్తున్న ఈ మార్పు సమయంలో నిత్య జీవితంలో మనకు సహకరించే ఆచరణాత్మకమైన విషయాలను వివరిస్తారు.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only