Sahari - Sahari 29-10-2021
Get Sahari along with 8,000+ other magazines & newspapers
Try FREE for 7 days
1 Year$99.99 $49.99 Save 50%
Get Sahari
1 Year$11.88 $7.99
Flash Sale! Save 33% on annual subscriptions. Valid till June 1, 2023
Buy this issue $0.99
- Magazine Details
- In this issue
Magazine Description
In this issue
ఈ వారం సహరి లో మీ కోసం షాడో సృష్టికర్త మధు బాబు గారి ఉత్కంఠభరితమైన జానపద సీరియల్ శివంగి తో పాటూ సరి కొత్త స్పై థ్రిల్లర్ సీరియల్ "మేథో హత్యలు", శ్రీ ఆకునూరి మురళీకృష్ణ గారి బహుమతి సీరియల్ , శ్రీమతి సత్య శ్రీనివాస్ గారి కొత్త రొమాంటిక్ సీరియల్ ప్రేమ కోసం, సీరియళ్ళు, చక్కటి కథలు, కవితలు: సహరి సమగ్ర వారపత్రిక లో కొంగ్రొత్త శీర్షికలు - యువతకు: భగవద్గీత చూపించే దారి, IAS పరీక్షలలో అడిగే ప్రశ్నలకు మీరైతే ఏం చేస్తారు, సినీ విరి తోట లో ప్రఖ్యాత సినీ రచయిత తోట ప్రసాద్ గారి ధారావాహిక, సరికొత్తగా సహరి టూన్స్ శీర్షికలో సేతు రహస్యం - కొత్తగా ప్రారంభించిన ఐ లవ్ మై స్కూల్ అంటూ బాల్య స్మృతులను పాఠకులు గుర్తుకు తెచ్చుకునే సరికొత్త శీర్షిక, అద్భుత లోకం బాలల్ సీరియల్ ఈ వారం ప్రారంభం అయింది. తప్పక చదవండి. చదివించండి. ఇవి గాక ఉగాది కథల పోటీలో ఎంపికైన హాస్యకథ, కొస మెరుపు కథలు,…. ఆన్ లైన్ లో చదవండి. చదివించండి.
Cancel Anytime [ No Commitments ]
Digital Only