Suryaa Telangana - August 03, 2024
Suryaa Telangana - August 03, 2024
Go Unlimited with Magzter GOLD
Read Suryaa Telangana along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Suryaa Telangana
In this issue
August 03, 2024
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం
• జులైలో భారీగా హుండీ ఆదాయం • భక్తులకు కోటి 4 లక్షల లడ్డూలను విక్రయం • మొదటి 6 నెలల్లో రూ.670 కోట్లకు చేరిన ఆదాయం
1 min
అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని అమరావతి మళ్లీ పట్టాలెక్కుతోంది. రాజధాని అమరావతిలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిర్మాణాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఐఐటీ నివుణులు ఏపీకి వచ్చారు.
1 min
ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ఏపీ సర్కార్ కసరత్తు
• వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం • ఆ అధ్యయనం కోసం నాలుగు టీంల ఏర్పాటు
1 min
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీతో సంతృప్తి
ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ సంతృప్తిని ఇచ్చిందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు.
1 min
అమరావతి రైతుల కౌలు మరో ఐదేళ్లు పెంపు
ఏపీ అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది.
1 min
తాడేపల్లిలో జగన్ ఇంటి వద్ద గందరగోళం
వైసీపీ కార్యకర్తలకు చేదు అనుభవం అందరినీ బైటకు గెంటేసిన భద్రతా సిబ్బంది ఎవ్వరినీ కలవకుండానే జగన్ బెంగళూరు పయనం
1 min
మల్లన్న ఆలయంలో అపచారం
• తప్పతాగి విధులకు హాజరైన ఉద్యోగి • పవిత్రతను మంట కలుపుతున్నారంటూ భక్తుల నిరసన
1 min
సమాజానికి సేవలందించేందుకే ప్రాంప్ట్
మేధావులను గుర్తిస్తాం-సమాజానికి పరిచయం చేస్తాం
1 min
రైతులకు ఇక పగలు కరెంట్
• సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి • విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
1 min
మోహన్...నేనున్నా...
• ఏం అధైర్య పడొద్దు • ఆరోగ్య పరంగా నేను చూసుకుంటా • పిల్లల చదువు భవిష్యత్కి నాది భరోసా
1 min
రేవంత్కి హరీష్ బహిరంగ లేఖ
పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అభినందనలు తెలిపారు.
1 min
ఒలింపిక్స్లో ఆమె.. అతడా? వివాదం
ఇంతకూ ఎవరీ బాక్సర్ ఇమానె ఖెలిఫ్
1 min
నేను కూడా ఆవేదన అనుభవించా
గతం గుర్తుచేసుకున్న భారత స్ప్రింటర్ ద్యుతి చంద్
1 min
హ్యాట్రిక్కు మరొక్క అడుగే..
• 25 మీ. పిస్టల్ పోరులో ఫైనల్కు మను బాకర్ మొత్తం 590 పాయింట్లతో టా2లో నిలిచిన మను • పతకం సాధిస్తే ఒలంపిక్ చరిత్రలో సరికొత్త రికార్డు • అందరి దృష్టి శనివారం ఫైనల్ పోరుపైనే
1 min
Suryaa Telangana Newspaper Description:
Publisher: Aditya broadcasting Pvt Ltd
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Suryaa is a Telugu-language newspaper headquartered in Hyderabad. This newspaper is promoted by Nukarapu Surya Prakash Rao. It is published from seventeen cities in India.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only