Vaartha Hyderabad - August 03, 2024
Vaartha Hyderabad - August 03, 2024
Go Unlimited with Magzter GOLD
Read Vaartha Hyderabad along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Vaartha Hyderabad
In this issue
August 03, 2024
తెలుగు వర్సిటీకి సురవరం పేరు -సిఎం రేవంత్ రెడ్డి
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు.
2 mins
తోలు తీస్తా.. మూస్కోండి
అసెంబ్లీలో ఇదీ 'దానం' ధోరణి! తీవ్ర పదజాలంతో విమర్శలు, బిఆర్ఎస్ వాకౌట్ పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తానన్న స్పీకర్
1 min
యేటా 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
ఎడమ కాల్వకు సాగరీనీటిని విడుదల చేసిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి రాష్ట్రంలో 35లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యం: మంత్రి ఉత్తమ్
1 min
కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచాలి
గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి ముర్ము హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ ప్రభృతులు
1 min
స్కిల్ యూనివర్సిటీతో కలిసి పనిచేసేందుకు పోటీపడుతున్న అంతర్జాతీయ వర్సిటీలు
అంతర్జాతీయ అంగీకార పత్రాలను మంత్రి శ్రీధర్ బాబుకు అందించిన చైర్మన్
1 min
సుదీర్ఘ లైంగికబంధాన్ని అత్యాచారంగా భావించలేం!
ఇరువురి మధ్య పరస్పర అంగీకారంతోనే జరిగిన లైంగిక బంధాన్ని అత్యాచారంగా చూడలేమని 1987 నుంచి ఇప్ప టివరకూ జరిగిన ఈ బంధం అత్యాచారంకిందకు రానేరాదని బాంబే హైకోర్టు ఒక మహిళ దాఖ లుచేసిన కేసును కొట్టివేసింది
1 min
అక్బర్, సీత సింహాల పేర్లు మారాయి!
ఒకే ఎన్ క్లోజర్లో ఉంచిన అక్బర్ సీత సింహాల పేర్లను సూరజ్, తాన్యాగా మార్చారు.
1 min
పాకిస్థాన్లో వరదలకు 30 మంది మృతి
లాహోర్లో రికార్డు స్థాయిలో వర్షపాతం
1 min
పాపులారిటీలో ప్రధాని మోడీ నం.1
గతం కంటే 7% తగ్గి మళ్లీ వరించిన టాప్ ర్యాంక్
1 min
ఢిల్లీ హోంలో మిస్టరీ మరణాలు..20 రోజుల్లో 14 మంది చిన్నారుల మృతి
దేశ రాజధానిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ఆశ్రమంలో చిన్నారుల అనుమానాస్పద మరణాలు చర్చనీయాం శమయ్యాయి.
1 min
పైరసీలతో యేటా రూ.20వేల కోట్ల నష్టం
పైరసీ రక్కసి రోజురోజుకూ విజృంభిస్తుండటంతో చిత్రపరిశ్రమ అనేక సవాళ్లు ఎదుర్కొంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి రాఘవచద్దా పేర్కొన్నారు.
1 min
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు..
పశ్చిమాసియా లో కొ క్తతలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, మధ్యలో హెజ్ బొల్లా జోక్యంతో పరిస్థి తులు రోజురోజుకీ ఆందోళనకరంగా మారు స్తున్నాయి.
1 min
ఢిల్లీ సివిల్స్ అభ్యర్థుల మృతి కేసుపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం
దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్ రావూస్ కోచింగ్ సెంటర్లో వరదల కారణంగా ఇటీవల ముగ్గురు సివిల్ సర్వీస్ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది.
1 min
సీలింగ్ యాక్ట్ తీసుకొస్తాం.. భూ పంపిణీ చేస్తాం
అసెంబ్లీలో మంత్రి సీతక్క
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Publisher: AGA Publications Ltd
Category: Newspaper
Language: Telugu
Frequency: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only