నేను 20 ఏళ్ల యువతిని. నాకు గోళ్లు అసలు పెరగటం లేదు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాక సైతం కొంచెం పెరిగి తర్వాత చచ్చుబడి విరిగిపోతున్నాయి. దయచేసి గోళ్లను పొడవుగా, దృఢంగా మార్చుకునే ఉపాయాలు చెప్పండి?
ఆహారంలో కాల్షియం లోపంతో గోళ్లు పెరగటంలో లోపం ఏర్పడుతుంది. వాటిని పొడవుగా, దృఢంగా చేసుకునేందుకు మైల్డ్ షాంపూ ద్రావణంలో నిమ్మరసం కలపండి. చేతులను అందులో 5-10 నిముషాలు ముంచండి. ఆ తర్వాత నీటిలో కడిగేసుకుని కోల్డ్ క్రీమ్ లేదా మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టుకోండి. ఇలా వారంలో 2 సార్లు చేయండి. అలాగే డైట్లో పాలు, పాల పదార్థాలు, డ్రైఫ్రూట్స్ చేర్చుకోండి. దీంతో మీ గోళ్ళు పెరగటంతోపాటు దృఢంగా తయారవుతాయి.
నేను 17 ఏళ్ల విద్యార్థిని. నాకు ముఖంపై మొటిమల సమస్య తీవ్రంగా ఉంది. వీటి నుంచి విముక్తి పొందే ఇంటి చిట్కాలు చెప్పండి?
మీరు డైట్లో చక్కెర, కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహార పదార్థాలు, ఆయిలీ ఫుడ్ తగ్గించండి.దీంతోపాటు వేప, తులసి ఆకులను నీటిలో మరిగించి చల్లారాక దాంతో ముఖం కడుక్కోండి.
వేప, తులసి ఆకులు ముఖానికి యాంటీ సెప్టిక్ గా పని చేస్తాయి. ఇవి మొటిమలను నివారిస్తాయి. వీటితోపాటు ముఖం కడుక్కునేందుకు ఆయిల్ ఫ్రీ ఫేస్‌వాష్ వాడండి. అలాగే ముఖంపై ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ చేయించుకోండి.ఈ ఉపాయాలన్నీ మొటిమలను తగ్గించేస్తాయి.
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మళ్లీ విజయం సాధించిన కృతి
బాలీవుడ్లో
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
బాలీవుడ్లో
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.
సీక్రెట్ పెళ్లికి కారణం చెప్పిన తాప్సీ
తాప్సీ మార్చి నెలలో సక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ప్రియుడు మాథ్యూస్ బోతెతో ఏడడుగులు వేసింది.
వార్ 2 సెట్లో ఎన్టీఆర్ జాయిన్
ఎన్టీఆర్ తన మొదటి బాలీవుడ్ మూవీ వార్2 లో జాయిన్ అయ్యారు.
విశ్వంభరకు జూలై టార్గెట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ రెగ్యులర్ షూటింగ్లో జెట్ స్పీడ్‌తో కంప్లీట్ చేస్తున్నారు
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
ఓల్డ్ ఏజ్ పాత్రలో అనుష్క
పిల్లలతో పొదుపు చేయించడమెలా?
పిల్లల్లో దుబారా ఖర్చు తగ్గించి వారికి డబ్బు విలువ తెలియ చెప్పేందుకు మీకు పనికి వచ్చే చిట్కాలు...
సలార్ 2 షూటింగ్‌కు ప్రభాస్ రెడీ
స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమా లాస్ట్ ఇయర్ రిలీజై బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది
ధర పెంచిన సాయి పల్లవి
సినిమాను బట్టి రెమ్యునరేషన్ ఫిక్స్ చేస్తున్నారు.హీరోయిన్స్. సినిమా బడ్జెట్‌ను బట్టి, డేట్స్‌ను బట్టి వారి డిమాండ్ ఉంటోంది.