వ్యక్తిగత సమస్యలు
Grihshobha - Telugu|April 2024
వ్యక్తిగత సమస్యలు
వ్యక్తిగత సమస్యలు

నేను 25 సంవత్సరాల యువతిని. ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. కొంతకాలం క్రితం అతను నా మొబైల్లో ఎవరో అబ్బాయి మెసేజ్ చూసాడు. నాతో ఆ విషయం గురించి అడగలేదు. నాతో మాట్లాడటం మానేసాడు.

ఇప్పుడు అతను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు. అందుకే చాలా బిజీగా ఉన్నాడు. నేను ఒకటి రెండుసార్లు అతనితో కలవడానికి ప్రయత్నం చేసినా అతను అపార్థం చేసుకున్నాడు. ఇతనికి ఎలా చెప్పాలి? అతను నన్ను ప్రేమించడం లేదా బిజీ కారణంగా ఇలా వ్యవహరిస్తున్నాడా?

మీ బాయ్ ఫ్రెండ్ మీ ప్రేమ విషయంలో తెలివిగా ప్రదర్శిస్తే తన చదువులో నిమగ్నమైన కారణంగా అతను తటస్థంగా ఉండవచ్చు.అతనికి కొంచెం సమయం ఇవ్వండి. సంతృప్తిగా పరీక్ష రాయనివ్వండి. ఆ తర్వాత మీరు అతనితో వివరంగా మాట్లాడవచ్చు.

వాస్తవంగా అతను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటే కారణం లేకుండా కోపంగా ఉండడు. ఏ రకమైన అపార్థాలు వచ్చినా మీరు కలిసి కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు.

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
అందాన్ని పెంచే ఐలైనర్
Grihshobha - Telugu

అందాన్ని పెంచే ఐలైనర్

పర్‌ఫెక్ట్‌ ఐ లైనర్‌ను అప్లై చేయాలనుకుంటే ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.

time-read
4 mins  |
May 2024
రణదీప్ హుడాకు
Grihshobha - Telugu

రణదీప్ హుడాకు

జీల్యాబ్ ఫార్మసీపై అపార నమ్మకం 90% తక్కువ ధరలకే జీల్యాబ్ మందులు

time-read
2 mins  |
May 2024
పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ
Grihshobha - Telugu

పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ

ప్రతి బక్కరూ మిమ్మల్నిమెచ్చుకునేలా మ్‌ ముఖానికి అనుగుణంగా సరైన ఆభరణాలను ఎంచుకోవాలంటే ఏం చేయాఠి...

time-read
2 mins  |
May 2024
పోర్టబుల్ టాయిలెట్
Grihshobha - Telugu

పోర్టబుల్ టాయిలెట్

పబ్లిక్‌ టాయిలెట్‌ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లే మహిళలు ఇకపై ఆందోళన చెందాల్సిన పని లేదు...

time-read
1 min  |
May 2024
తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం
Grihshobha - Telugu

తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం

భారతదేశంలోని మహిళల్లో చాలామంది మంచి గృహిణులు, మంచి తల్లులు ఉన్నారు.

time-read
3 mins  |
May 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
1 min  |
May 2024
చీటికి మాటికి కోపం...అందరికీ దూరం
Grihshobha - Telugu

చీటికి మాటికి కోపం...అందరికీ దూరం

మీ ముక్కు మీద కోపం

time-read
3 mins  |
May 2024
చీరల అందమే వేరు...
Grihshobha - Telugu

చీరల అందమే వేరు...

పెళ్లి అయినా, పార్టీ అయినా చీర కట్టుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి, చూసిన వారిని సమ్మోహితులను చేయండి.

time-read
2 mins  |
May 2024
అస్తవ్యస్తమైన మన జీవితంతో కష్టాలు అందుకేనేమో
Grihshobha - Telugu

అస్తవ్యస్తమైన మన జీవితంతో కష్టాలు అందుకేనేమో

విహంగ వీక్షణం

time-read
1 min  |
May 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

ఇక్కడ బ్రెయిన్ వాష్ చేస్తాం...

time-read
2 mins  |
May 2024