ఛలోక్తులు
Grihshobha - Telugu|April 2024
ఛలోక్తులు
ఛలోక్తులు

ఒక మహిళ దుస్తులు కొనడానికి షాపుకు వెళ్ళింది.

షాపతను ఎలాంటి సూట్ చూపించమంటారు? మహిళ : మా చుట్టుపక్కల వాళ్లు చూసి ఈర్ష్య పడేలా ఉండాలి.

 

నరేంద్ర : ఒకవేళ నీ పెళ్ళి కవల కూతుళ్లలో ఒకరితో జరిగి ఉంటే నీ భార్యను ఎలా గుర్తు పడతావు?

సురేంద్ర : ఇద్దరి జుట్టు లాగుతాను.కోప్పడితే భార్య, చిరునవ్వు నవ్వితే మరదలు.

 

ఒక వ్యక్తి అనారోగ్యంతో డాక్టరు దగ్గరికి

డాక్టరు : మీరు కేవలం 12 గంటల అతిథి మాత్రమే. బహుశా ఉదయం కూడా చూడలేరేమో.

ఆ వ్యక్తి ఈ మాట ఎంతో దుఃఖంతో తన భార్యకు చెప్పాడు. తన చివరి రాత్రిని భార్యతో ప్రేమగా గడపాలని అనుకున్నాడు. ఇద్దరూ చాలా సేపటి వరకు మాట్లాడుకున్నారు. పాత జ్ఞాపకా లను నెమరు వేసుకున్నారు. కొద్దిసేపటి తర్వాత భార్య పడుకోవడం చూసి అతను 'నువ్వు పడుకుంటున్నావా?' అని అడిగాడు.

భార్య : మరేం చెయ్యను. రేపు నువ్వు లేవకపోయినా నేను మాత్రం లేవాల్సిందే.

 

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
నా అందమే వేరు...
Grihshobha - Telugu

నా అందమే వేరు...

నా అందమే వేరు...

time-read
1 min  |
May 2024
రుచి అద్భుతం
Grihshobha - Telugu

రుచి అద్భుతం

రుచి అద్భుతం

time-read
3 mins  |
May 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
1 min  |
May 2024
గ్లోయింగ్ మేకప్ లుక్
Grihshobha - Telugu

గ్లోయింగ్ మేకప్ లుక్

పండుగ సమయాల్లో ఇండో వెస్టర్ష్‌ డ్రెస్సులతో ఈ మేకప్‌నూ తప్పక ప్రయత్నించండి

time-read
3 mins  |
May 2024
అందాన్ని పెంచే ఐలైనర్
Grihshobha - Telugu

అందాన్ని పెంచే ఐలైనర్

పర్‌ఫెక్ట్‌ ఐ లైనర్‌ను అప్లై చేయాలనుకుంటే ఈ చిట్కాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి.

time-read
4 mins  |
May 2024
రణదీప్ హుడాకు
Grihshobha - Telugu

రణదీప్ హుడాకు

జీల్యాబ్ ఫార్మసీపై అపార నమ్మకం 90% తక్కువ ధరలకే జీల్యాబ్ మందులు

time-read
2 mins  |
May 2024
పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ
Grihshobha - Telugu

పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ

ప్రతి బక్కరూ మిమ్మల్నిమెచ్చుకునేలా మ్‌ ముఖానికి అనుగుణంగా సరైన ఆభరణాలను ఎంచుకోవాలంటే ఏం చేయాఠి...

time-read
2 mins  |
May 2024
పోర్టబుల్ టాయిలెట్
Grihshobha - Telugu

పోర్టబుల్ టాయిలెట్

పబ్లిక్‌ టాయిలెట్‌ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లే మహిళలు ఇకపై ఆందోళన చెందాల్సిన పని లేదు...

time-read
1 min  |
May 2024
తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం
Grihshobha - Telugu

తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం

భారతదేశంలోని మహిళల్లో చాలామంది మంచి గృహిణులు, మంచి తల్లులు ఉన్నారు.

time-read
3 mins  |
May 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
1 min  |
May 2024