9 సమ్మర్ హెయిర్ కేర్ టిప్స్
Grihshobha - Telugu|April 2024
వేసవి కాలంలో మీ జుట్టు అందంగా ఉండడానికి అద్భుతమైన ఈ చిట్కాలు పాటించండి...
- సోనియా రాణా
9 సమ్మర్ హెయిర్ కేర్ టిప్స్

వేసవి కాలంలో మీ జుట్టు అందంగా ఉండడానికి అద్భుతమైన ఈ చిట్కాలు పాటించండి...

వేసవిలో షాంపూ పెట్టిన ఒక రోజుకే జిడ్డుగా మారిపోతాయి. ఇంతకుముందు వారంలో రెండు మూడుసార్లు షాంపూ పెట్టుకుంటే సరిపోయేది.కానీ ఇప్పుడు ప్రతిరోజూ షాంపూ అవసరం.అయితే దీన్ని ప్రతిరోజు వాడితే జుట్టు బలహీనపడి, పొడి బారుతుంది. కాబట్టి మీరు షాంపూను ఎలా ఉపయోగించాలి, ఎప్పుడు వాడాలో తెలుసుకోవడం చాలా అవసరం.అప్పుడు వేసవి కాలంలో వేడిగా, ఉక్కపోతగా ఉన్నా మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది.

చెమట, కాలుష్యం ప్రమాదకరం

ప్రస్తుత బిజీ లైఫ్ స్టయిల్లో జుట్టు రాలడం, డ్రై హెయిర్, చిక్కువడిన జుట్టు, డాండ్రఫ్, చివర్లు చిట్లిన వెంట్రుకలు లాంటి సమస్యలు సాధారణమై పోయాయి. వేసవి కాలంలో తల చర్మం ఎక్కువ ఆయిల్ను విడుదల చేస్తుంది. చెమట, కాలుష్యం, తలపై మురికి చేరడం వల్ల జుట్టు త్వరగా జిడ్డుగా, మురికిగా మారుతుంది. చెమటతోపాటు తలపై విడుదలయ్యే సాల్ట్, జుట్టు ఆరోగ్యానికి హానికరం.జుట్టు మూలాలను ఇది బలహీనపరుస్తుంది.హెయిర్ ఫాలింగ్ సమస్యను సృష్టిస్తుంది.

వేసవిలో స్త్రీలు, పురుషులు తమ జుట్టు నుంచి వచ్చే దుర్వాసన గురించి ఆందోళన చెందుతుంటారు. నిజానికి మన తలపై చెమట, వేడి వాతావరణం రెండూ ఫంగస్ బ్యాక్టీరియా వృద్ది చెందడానికి తగిన వాతావరణాన్ని సృష్టిస్తాయి, దీంతో జుట్టు నుంచి ఒక రకమైన దుర్వాసన వెలువడుతుంది. ఈ సమస్యలన్నింటికి సరైన శుభ్రత, జుట్టు సంరక్షణతో మాత్రమే చికిత్స చేయవచ్చు.

షాంపూ పెట్టుకునే సరైన పద్ధతి

మీరు తలకి షాంపూ పెట్టుకోకున్నా అది మీ తలపై ఉన్న ఆయిల్ను తొలగించదు. దీని కోసం మీరు షాంపూ పెట్టుకునేటప్పుడు తొందర పడకూడదు. షాంపూలో నురగ తేవడానికి మీరు సర్క్యులర్ మోషన్ ఉపయోగించినప్పుడు వెంట్రుకలు ఒకదాని కొకటి ఒరుసుకుపోయి జుట్టు బలహీనంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో జుట్టు చిక్కుపడుతుంది. చిట్లిపోయే సమస్య ఏర్పడుతుంది. కాబట్టి నురగ కోసం సైడ్ టు సైడ్ మోషన్ ఉపయోగించండి.

この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Grihshobha - Telugu の April 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

GRIHSHOBHA - TELUGUのその他の記事すべて表示
రణదీప్ హుడాకు
Grihshobha - Telugu

రణదీప్ హుడాకు

జీల్యాబ్ ఫార్మసీపై అపార నమ్మకం 90% తక్కువ ధరలకే జీల్యాబ్ మందులు

time-read
2 分  |
May 2024
పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ
Grihshobha - Telugu

పర్ఫెక్ట్ లుక్కి బెస్ట్ జ్యూయెలరీ

ప్రతి బక్కరూ మిమ్మల్నిమెచ్చుకునేలా మ్‌ ముఖానికి అనుగుణంగా సరైన ఆభరణాలను ఎంచుకోవాలంటే ఏం చేయాఠి...

time-read
2 分  |
May 2024
పోర్టబుల్ టాయిలెట్
Grihshobha - Telugu

పోర్టబుల్ టాయిలెట్

పబ్లిక్‌ టాయిలెట్‌ లేదా బహిరంగ ప్రదేశాలకు వెళ్లే మహిళలు ఇకపై ఆందోళన చెందాల్సిన పని లేదు...

time-read
1 min  |
May 2024
తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం
Grihshobha - Telugu

తల్లులకు ఆర్థిక స్వతంత్రం అవసరం

భారతదేశంలోని మహిళల్లో చాలామంది మంచి గృహిణులు, మంచి తల్లులు ఉన్నారు.

time-read
3 分  |
May 2024
ఛలోక్తులు
Grihshobha - Telugu

ఛలోక్తులు

ఛలోక్తులు

time-read
1 min  |
May 2024
చీటికి మాటికి కోపం...అందరికీ దూరం
Grihshobha - Telugu

చీటికి మాటికి కోపం...అందరికీ దూరం

మీ ముక్కు మీద కోపం

time-read
3 分  |
May 2024
చీరల అందమే వేరు...
Grihshobha - Telugu

చీరల అందమే వేరు...

పెళ్లి అయినా, పార్టీ అయినా చీర కట్టుతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి, చూసిన వారిని సమ్మోహితులను చేయండి.

time-read
2 分  |
May 2024
అస్తవ్యస్తమైన మన జీవితంతో కష్టాలు అందుకేనేమో
Grihshobha - Telugu

అస్తవ్యస్తమైన మన జీవితంతో కష్టాలు అందుకేనేమో

విహంగ వీక్షణం

time-read
1 min  |
May 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

ఇక్కడ బ్రెయిన్ వాష్ చేస్తాం...

time-read
2 分  |
May 2024
ఈ వ్యసనం ప్రమాదకరం
Grihshobha - Telugu

ఈ వ్యసనం ప్రమాదకరం

మత్తులాంటి ఆన్లైన్ వ్యసనం ఇప్పుడు లైవ్ ఈవెంట్లు ఇంట్లో కూర్చుని చూసేంతగా పెరిగిపోయింది.

time-read
1 min  |
May 2024