నవ్వుల్...రువ్వుల్...
Vaartha-Sunday Magazine|April 28, 2024
నవ్వుల్...రువ్వుల్...
నవ్వుల్...రువ్వుల్...

ఆయుష్షు తక్కువ

విజ్జి: ప్రేమికుల రోజు ఫిబ్రవరిలోనే ఎందుకు వస్తుంది?

అర్చన: ఫిబ్రవరి నెలకి ఆయుష్షు తక్కువ. అందుకని.

ఎవరూ కొనరుగా!

అత్త: నీవు పగలగొట్టిన పాత్రలతో ఓ షాపు పెట్టొచ్చు అంది కోడలితో.

కోడలు: ఔనా... అయినా పగిలిపోయిన పాత్రలను ఎవరు కొంటారు అత్తయ్యా?

నన్ను వెతుకుతూ..

మధు: లాయర్ గారూ! నా భార్యతో వేగలేను. నాకు విడాకులు ఇప్పించండి.

లాయర్: సరే. కానీ విడాకులు ఇవ్వాలంటే మంచి కారణం ఉండాలి.

మధు: రాత్రి అయిందంటే చాలు నా భార్య బార్ల చుట్టూ తిరుగుతుంటుంది.

లాయర్: ఓ.. అయితే మీ భార్య తాగుబోతున్నమాట.

మధు: అయ్యో.... నా భార్య అస్సలు తాగదు. నన్ను వెతుకుతూ వస్తుంది.

This story is from the April 28, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 28, 2024 edition of Vaartha-Sunday Magazine.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM VAARTHA-SUNDAY MAGAZINEView All
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

ఫోటో ఫీచర్

time-read
1 min  |
May 26, 2024
ఈవారం కా'ర్ట్యూ'న్స్
Vaartha-Sunday Magazine

ఈవారం కా'ర్ట్యూ'న్స్

ఈవారం కా'ర్ట్యూ'న్స్

time-read
1 min  |
May 26, 2024
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

26 మే నుండి జూన్ 1, 2024 వరకు

time-read
2 mins  |
May 26, 2024
ఎన్ని ద్వారాలు ఉండాలి?
Vaartha-Sunday Magazine

ఎన్ని ద్వారాలు ఉండాలి?

వాస్తువార్త

time-read
1 min  |
May 26, 2024
నవ్వుల్...రువ్వల్..
Vaartha-Sunday Magazine

నవ్వుల్...రువ్వల్..

నవ్వుల్...రువ్వల్..

time-read
1 min  |
May 26, 2024
ఆకట్టుకునే కట్టడాలు
Vaartha-Sunday Magazine

ఆకట్టుకునే కట్టడాలు

ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం రామప్ప దేవాలయం.

time-read
4 mins  |
May 26, 2024
వ్రతం
Vaartha-Sunday Magazine

వ్రతం

సింగిల్ పేజీ కథ

time-read
2 mins  |
May 26, 2024
ఎక్కడికెళ్లాలి?
Vaartha-Sunday Magazine

ఎక్కడికెళ్లాలి?

ఎప్పుడు చూసినా \"ఆ దేశంలో ఇలా ఉంది. ఈ దేశంలో అలా ఉంది అని చెప్తుంటాం

time-read
1 min  |
May 26, 2024
జనంలోకి తెలుగుమాట
Vaartha-Sunday Magazine

జనంలోకి తెలుగుమాట

తె లుగుదనం చిలికే మాటలు ఉన్నా, వాటికి బదులు ఆంగ్ల పదాలు అలవాటుగా వాడటం కారణంగా మనం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తున్నాం.

time-read
2 mins  |
May 26, 2024
ఉడుపి హోటల్ ప్రసిద్ది
Vaartha-Sunday Magazine

ఉడుపి హోటల్ ప్రసిద్ది

నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని రాయాలి. ఉడుపీ అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం.

time-read
3 mins  |
May 26, 2024