పూలజడ సింగారాలు
Vaartha-Sunday Magazine|April 28, 2024
రంగురంగుల పూల సొగసులూ, విరిసే తావులూ అవనిపైనా అవే కదా పుత్తడి బొమ్మ పెళ్లికూతురు సిగలో నగలైనా అభరణాలైనా!!
'తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి
పూలజడ సింగారాలు

పూలజడపై మనసు పడని మగువ ఉండేనా పరిమళ గుబాళింపులకి పరవశించని మగడు ఉండేనా.  రంగురంగుల పూల సొగసులూ, విరిసే తావులూ అవనిపైనా అవే కదా పుత్తడి బొమ్మ పెళ్లికూతురు సిగలో నగలైనా అభరణాలైనా!!

ఒకప్పుడు పూలజడ అంటే ఇంటి పెరట్లో తోటల్లోనే లభించే మల్లెపూలు, గులాబిపూలను తీసుకుని, వాటిని అల్లి జడకు అలంకరించేవారు.ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు రెడీమెడ్. మార్కెట్లో మనకు కావలసిన రంగు, డిజన్లలో పూలజడలను తయారుచేసి విక్రయిస్తున్నారు.  కొంతమంది తమకు నచ్చిన డిజైన్లను చెప్పి మరీ చేయించు కుంటున్నారు.  పెళ్లిళ్ల సీజనల్లో జడలకు మంచి మార్కెట్ ఉంటోంది. మంచి ముహూర్తాల నేపధ్యంలో అన్ని వర్గాలకు ఉపాధి లభిస్తోంది. పెళ్లి జరిగితే వేలాదిమందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లిళ్ల సీజన్లో వేలాదిమంది రెండు చేతులా సంపాదించుకుంటారు. సీజన్ లేని సమయంలో కాస్త రిలాక్స్ అవుతారు.సీజన్ ప్రారంభమైతే మాత్రం రాత్రిపగలు అనే తేడా లేకుండా బిజీగా ఉంటారు. పూలజడ అల్లేసే వాళ్లకి ఇప్పుడు చాలా డిమాండ్.పెళ్లికూతురు ముస్తాబు అనగానే ముందుగా గుర్తొచ్చేది పూలజడే.ఆధునికత ఎంత వచ్చి చేరినా వేడుకల్లోనూ, అలంకరణలోనూ పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కు చెదరనిది. ఇప్పుడు పూలజడల్లో ఆధునికత ఉట్టిపడుతోంది. పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోతున్నాయి. జీవితంలో ఆధునికత ఎంతగా వచ్చి చేరినా వేడుకలలో అమ్మాయిల రూపాన్ని ఒద్దికగా, కనులకు పండుగలా మార్చేసే సుగుణం మాత్రం సంప్రదాయ అలంకరణకే ఉంది. ఆడపిల్ల జీవితంలో వచ్చే ముఖ్యమైన సందర్భాల్లో ఈ పూలజడలే ప్రధాన ఆకర్షణ. పెళ్లి అలంకారంలో శిరోజాలంకరణకే అమ్మాయిలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. నట్టింట్లో ఆడపిల్ల పట్టుపరికిణి, జడకుప్పెలు, కాలిపట్టీలతో ఘల్లుఘల్లు న తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు పడే ముచ్చట చూసితీరాల్సిందే. ఆ అలంకరణలో పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. కొన్ని పూలు అందాలను వెదజల్లితే మరికొన్ని పూలు పరిమళాలను వెదజల్లుతాయి. కొన్ని పూలు ఒక ప్రత్యేకతను తీసుకొస్తాయి. ఇలా పూలన్నీ ఒక్కో సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళల మనసులు దోచుకుంటాయి.ఏ శుభకార్యమైనా పండగైనా, ప్రయాణమైనా మహిళలు ముందుగా ఆలోచించేది.

هذه القصة مأخوذة من طبعة April 28, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 28, 2024 من Vaartha-Sunday Magazine.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من VAARTHA-SUNDAY MAGAZINE مشاهدة الكل
ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు
Vaartha-Sunday Magazine

ఆభరణాలకు భారత్ పుట్టినిల్లు

భారతీయ నాగరికతలో ఆభరణాలకు సుమారు 8000 సంవత్సరాల క్రితం నుంచి ప్రాధాన్యత సంతరించుకుంది

time-read
3 mins  |
June 09, 2024
పూలు తెస్తే జరిమానా
Vaartha-Sunday Magazine

పూలు తెస్తే జరిమానా

కేరళలో మాత్రం పూలు తెస్తే ఫైన్ వేస్తాం అంటోంది అక్కడి దేవాదాయ కమిటీ. అదేంటని కంగారుపడుతున్నారా

time-read
1 min  |
June 09, 2024
మ్యాంగో బఫే
Vaartha-Sunday Magazine

మ్యాంగో బఫే

మ్యాంగో లవర్స్కి ఇష్టమైన వార్త అని చెప్పొచ్చు. సమ్మర్ అనంగానే గుర్తొచ్చేది పండ్లరాజు మ్యాంగో.

time-read
1 min  |
June 09, 2024
వాల్మీకి గుహలను చూద్దామా!
Vaartha-Sunday Magazine

వాల్మీకి గుహలను చూద్దామా!

ప్రకృతి ఒడిలో అనేక వింతలు కనిపిస్తాయి. సహజ సిద్ధమైన గుహలు, గలగల పారే సెలయేర్లు.. జలపాతాలు..

time-read
1 min  |
June 09, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

వేసవి కేరింతలు

time-read
1 min  |
June 09, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
June 09, 2024
కథ
Vaartha-Sunday Magazine

కథ

తగవు

time-read
1 min  |
June 09, 2024
నయా మాయా దర్పణం
Vaartha-Sunday Magazine

నయా మాయా దర్పణం

కళ్లలోకి నీళ్లు పెట్టి చూస్తూ, హావభావాలను ఒలకబోస్తూ ఆయన మాట్లాడుతుంటే ఎంత సంతోషం కలిగిందో.ఊహించుకోవటానికే అద్భుతంగా ఉంది కదా.

time-read
3 mins  |
June 09, 2024
పెద్దలు రాసిన పిల్లల కథలు
Vaartha-Sunday Magazine

పెద్దలు రాసిన పిల్లల కథలు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
June 09, 2024
మంచు పర్వతం
Vaartha-Sunday Magazine

మంచు పర్వతం

ఈవారం కవిత్వం

time-read
1 min  |
June 09, 2024