అయోధ్య తవ్వకాల్లో అరుదైన చరిత్ర
Express Telugu Daily|January 21, 2024
ఫైజాబాద్ (ప్రస్తుత అయోధ్య)కు చెందిన ఓ బంధువు నుంచి ఫోన్ వచ్చింది. 'వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఏఎస్ఐ నేతృత్వంలో తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ తవ్వకాల్లో ఏం బయటపడుతున్నదో మీకు తెలుసుకోవాలని ఉందా?' అని ఆయన అడిగారు.
అయోధ్య తవ్వకాల్లో అరుదైన చరిత్ర

అది 2003 మే నెల. నేను ఔట్లుక్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న రోజులవి. వెంటనే యాజమాన్యంతో మాట్లాడి లక్నోకు బయల్దేరాను. అక్కడినుంచి అయోధ్యకు చేరుకున్నా. బాబ్రీ మసీదు నిర్మించకముందు వివాదాస్పద ప్రాంగణంలో రామమందిరానికి సంబంధించిన ఆనవాళ్లున్నా యో? లేదో తేల్చాలని అలహాబాద్ హైకోర్టు అదే ఏడాది మార్చిలో ఏఎస్ఐను ఆదేశించింది. అప్పటినుంచి అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి.అక్కడ ఫొటోలు తీయడం నిషిద్ధం. అందుకే కెమెరా ఉండే ఫోన్లో చిత్రీకరించాలనుకున్నా.అప్పట్లో అది చాలా ఖరీదు. భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఫోన్ లోపలికి తీసుకెళ్లేందుకు వీలుకాలేదు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఏఎస్ఐ 4 %ఞ% 4 మీటర్లు ఉండే కందకాలుగా విభజించింది. రెండు కందకాల మధ్య ఒక మీటరు దూరం ఉన్నది.

This story is from the January 21, 2024 edition of Express Telugu Daily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 21, 2024 edition of Express Telugu Daily.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM EXPRESS TELUGU DAILYView All
దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు
Express Telugu Daily

దేశవ్యాప్తంగా మండుతున్న ఎండలు

నాగుర్లో అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు వడదెబ్బకు దేశవ్యాప్తంగా 54మంది మృతి

time-read
1 min  |
June 01, 2024
హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తనదే
Express Telugu Daily

హామీలన్నీ నెరవేర్చే బాధ్యత తనదే

మంత్రి పొంగులేటి హామీ

time-read
1 min  |
June 01, 2024
ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ
Express Telugu Daily

ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ

తోణం కెసిఆర్ అవినీతి, అక్రమాలపై చర్యలు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో బిజెపి డిమాండ్

time-read
1 min  |
June 01, 2024
అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు
Express Telugu Daily

అట్టహాసంగా దశాబ్ది వేడుకల ఏర్పాట్లు

• ట్యాంక్బండ్, పరేడ్ గ్రౌండ్స్లో ముమ్మరంగా పనులు • నేటి సాయంత్రమే ట్యాంక్బండ్పై ఫుడ్ కోర్టులు

time-read
1 min  |
June 01, 2024
నేటితో ముగియనున్న కేజ్రివాల్ బెయిల్
Express Telugu Daily

నేటితో ముగియనున్న కేజ్రివాల్ బెయిల్

మళ్లీ జైలుకు వెళుతున్నా వీడియో విడుదల చేసిన కేజీవాల్

time-read
1 min  |
June 01, 2024
విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేయొచ్చు
Express Telugu Daily

విశ్వాసం ఉంటే ఇంట్లోనే ధ్యానం చేయొచ్చు

బహిరంగంగా ధ్యానంతో ప్రజాధనం వృధా ఈ ఎన్నికల్లో ప్రజలు ఇండియా కూటమికే ఓటు

time-read
1 min  |
June 01, 2024
గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి
Express Telugu Daily

గ్రూప్-1 ప్రిలిమ్స్ వాయిదా వేయండి

జూన్ 9న జరుగబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

time-read
1 min  |
June 01, 2024
ఎన్నికల ఫలితాలతో..తేలనున్న రాజధాని వ్యవహారం
Express Telugu Daily

ఎన్నికల ఫలితాలతో..తేలనున్న రాజధాని వ్యవహారం

జగన్ మళ్లీ వస్తే చలో విశాఖ.. బాబు వస్తే అమరవాతే బెటర్ ప్రజల్లో ఆసక్తిగా మారిన ఎన్నికల ఫలితాలు

time-read
1 min  |
June 01, 2024
ప్రజలకు 200 కోట్ల కుచ్చుటోపి
Express Telugu Daily

ప్రజలకు 200 కోట్ల కుచ్చుటోపి

కో ఆపరేటివ్ బ్యాక్ జిఎం నిమ్మగడ్డ వాణిబాల అరెస్ట్ భర్త నేతాజీ, కుమారుడు శ్రీహర్ష కూడా అరెస్ట్

time-read
1 min  |
June 01, 2024
మంథని ఎంపీఓ పై విచారణ
Express Telugu Daily

మంథని ఎంపీఓ పై విచారణ

కార్యదర్శి ల పిర్యాదు మెరకు విచారణ చేపట్టిన జిల్లా అధికారులు

time-read
1 min  |
June 01, 2024