వాస్తు విద్వాన్ సాయిశ్రీ డా॥ దంతూరి పండరినాథ్ 3-2-4, కింగ్స్ వే, సికింద్రాబాద్ సెల్స్ : 9885446501/9885449458
కె. కామాక్షి - పరిగి
ప్రశ్న: వసారాలు ఎటువైపు? జవాబు: వాలు వసారాలు తూర్పు, ఉత్తరాల్లో ఉండవచ్చు. తూర్పున వాలు వసారా వున్నప్పుడు పశ్చిమాన కూడా వుండవచ్చు. అలాగే ఉత్తరాన వున్నప్పుడు దక్షిణాన కూడా వుండవచ్చు. తూర్పున లేకుండా పశ్చిమాన మాత్రమే ఉండకూడదు. అలాగే ఉత్తరాన లేకుండా కేవలం దక్షిణాన వుండకూడదు. వాలు వసారాలు ఇంటిపై స్లాబు కంటే తక్కువ ఎత్తు నుండి ప్రారంభం కావాలి. వాలు వసారా ఎప్పుడూ మధ్యలో ఆగిపోకూడదు. ఏ | గోడ మీద వాలు వసారాను వేస్తున్నామో ఆ గోడకు ఆ చివర నుండి ఈ చివర వరకు వేయాలి. గోడ నిడివి కంటే తగ్గించటం లేదా పొడిగించటం కూడా సరైన పద్దతి కాదు.
ప్రత్యామ్నాయం ?
ఎస్.మాణిక్యం - నిడదవోలు
ప్రశ్న: మేం అద్దె ఇంట్లో ఉంటున్నాం. మా ఇల్లు వాస్తు ప్రకారం లేదు. వాస్తు ప్రకారం మార్పులు చేయించేందుకు కూడా వీలు లేకుండా వుంది. దీనికి ఇంటి యజమానులు ఒప్పుకోకపోవచ్చు. మమ్మల్ని ఏం చేయమంటారు?
జవాబు: ఏ ఇల్లూ పూర్తిగా వాస్తుకు అనుగుణంగా ఉండదు. ఎక్కువ శాతం వాస్తు పరంగా వుండేట్లు జాగ్రత్త పడితే చాలు. ఎలా జాగ్రత్త పడాలో మీరు నిర్ణయించుకోవచ్చు.
この記事は Vaartha-Sunday Magazine の May 12, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の May 12, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
మన ఆహారం శ్రేష్టమైనదేనా?
భారతీయ ఆహారం ప్రపంచంలోనే అతి పురాతనమైన, సాంస్కృతికంగా సమృద్ధిగా ఉన్న వంటకాలలో ఒకటి.భారతీయ వంటకాల వైవిధ్యం, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం, సాంప్రదాయ పద్ధతులు భారతీయులను మాత్రమేకాక, ఇతర దేశాల ప్రజలను కూడా ఆకర్షిస్తాయి
బాలగేయం
బాల సాహిత్య
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
నేటి మహిషాసురుడు
ఉగ్రసేన్ కాళీ భక్తుడు. కలకత్తా నుండి తెలుగు రాష్ట్రంలో నున్న ఓ పట్టణానికి వచ్చి వ్యాపారస్థుడిగా మంచి పేరు తెచ్చుకొన్నాడు.
రంగులు వేయండి
రంగులు వేయండి
జ్ఞానులకు జ్ఞాని బుద్ధుడు
బుద్ధుడు చెప్పిన విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి, ఎన్నో రకాలుగా స్ఫూర్తినిచ్చాయి.
కృష్ణుడి కథనం- 'బర్బరికం'
లక్షశ్లోకాల మహాభారత కావ్యంలో శ్రీకృష్ణుడి పాత్ర విశిష్ట మైంది. మహాభారతంలో ఎక్కడా ఉల్లేఖించబడని 'బర్బరిక కథ జనపదాలలో వాడుకలో వున్న లెక్కలేనన్ని పాత్రలలో 'బర్బరిక’' పాత్ర ఒకటి. నేటి రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఖాటో అన్న పల్లెలో బర్బరికకు దేవాలయం ఉంది.
'ఘర్షణ' నీహారిణి కథాసంపుటి
డా॥ కొండపల్లి నీహారిణి, తెలుగు కవయిత్రిగా, రచయి త్రిగా సృజనాత్మక ప్రతిభతో వాస్తవ జీవన మానవీయ విలువ లను ప్రతిబింబింపచేయగల చైతన్యశీలి.
శ్రీకృష్ణతత్వానికి దర్పణం 'రాధామాధవం'
బాల్యం నుండి భగవాన్ శ్రీకృష్ణుని యందు తన కు గల భక్తిని ప్రేమగా పెంచుకుని తన జీవన సారధి ఆ కృష్ణుడే అని గాఢంగా నమ్మిన లలిత 'రాధామాధవం' పేరిట ఓ పొత్తం వెలువరించా రు
అనుమాండ్ల సిద్ధాంత గ్రంథాలు
పుస్తక సమీక్ష