Police Today Magazine - Februay 2024Add to Favorites

Police Today Magazine - Februay 2024Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Police Today along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99 $49.99

$4/month

Save 50% Hurry, Offer Ends in 4 Days
(OR)

Subscribe only to Police Today

1 Year $1.99

Buy this issue $0.99

Gift Police Today

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

POLICE TODAY - Februay 2024

సంపాదకీయం

ఆకాంక్షల అమలు దిశలో రేవంత్ ప్రభుత్వం

సంపాదకీయం

1 min

పారదర్శకంగా పోలీసింగ్

అవినీతికి, ఆశ్రిత పక్షపాతానికి అక్రమాలకు దూరంగా ఉంటూ, సమర్ధుడైన అధికారిగా అవినాష్ మెహంతి పేరు పొందారు. పేదల పట్ల బాధ్యతల పట్ల నిబద్ధతతో వ్యవహరించే సి.పి.అవినాష్ మెహంతి, అవినీతి పరుల పట్ల అక్రమాలకు పాల్పడేవారి పట్ల అంతే కఠినంగా వ్యవహరిస్తారు

పారదర్శకంగా పోలీసింగ్

3 mins

అంతర్జాతీయ డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్

విశ్వసనీయ సమాచారంతో పంజాగుట్ట పోలీసులతో కలిసి నార్కోటిక్ డ్రగ్స్ కలిగి ఉన్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ను పట్టుకున్నారు

అంతర్జాతీయ డ్రగ్ ఫెడ్లర్ అరెస్ట్

1 min

అన్నపై చెల్లెలి మాటల దాడి

నో క్యాపిటల్...నో డెవలప్మెంట్...

అన్నపై చెల్లెలి మాటల దాడి

1 min

ప్రజలతో ముఖాముఖి

స్థానిక పోలీసు కార్యాలయములో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల విభాగం నిర్వహించారు

ప్రజలతో ముఖాముఖి

1 min

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టివేత

* 41. 4 కోట్ల విలువ చేసే హెరా యిన్ సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీ గా డ్రగ్స్ పట్టివేత

1 min

ఆయిల్ రాకెట్ గుట్టురట్టు

లీటర్ హషీష్ ఆయిల్, నెట్క్యాష్ రూ. 1200/-, పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు. 23.01.2024న విశ్వసనీయ సమాచారం మేరకు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, బాలానగర్ టీమ్ సనత్నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది.

ఆయిల్ రాకెట్ గుట్టురట్టు

2 mins

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని, వరుస సైబర్నేరాలకు పాల్పడు తున్నారు నిందితులు.

సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

1 min

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

అమాయక ప్రజలను ఆసరాగా చేసుకొని, వరుస సైబర్నేరాలకు పాల్పడు తున్నారు నిందితులు.

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి

1 min

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్ చేతులమీదుగా పోలీస్ సేవా పతకాలను అందుకున్నారు.

ఉత్తమ పోలీసులకు సేవా పతకాలు

1 min

ఘనంగా పోలీసుల క్రీడా వార్షికోత్సవాలు

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బంది సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్ చేతులమీదుగా పోలీస్ సేవా పతకాలను అందుకున్నారు.

ఘనంగా పోలీసుల క్రీడా వార్షికోత్సవాలు

2 mins

జిల్లా స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎస్.పి.

స్పోర్ట్స్ అండ్ గేమ్స్ - 2024 ఫిజికల్ ఫిట్ నెస్ కు, మానసిక ఉల్లాసానికి క్రీడలు చాలా అవసరం.

జిల్లా స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎస్.పి.

1 min

క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలి

క్రీడల్లో కనపరచిన స్పూర్తిని మున్ముందు విధుల్లో కొనసాగించాలని జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ అన్నారు.

క్రీడాస్పూర్తిని పెంపొందించుకోవాలి

1 min

గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి

రైతు సంఘం జిల్లా కార్యదర్శి సంకె రవి మంచిర్యాల జిల్లా ప్రతినిధి

గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం చేయండి

1 min

మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్

సైబర్ క్రైమ్ పీఎస్ హైదరాబాద్ పరిధిలో ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

మోసాలకు పాల్పడుతున్న ఐదుగురి అరెస్ట్

1 min

టాస్క్ల పేరుతో మోసం

టాస్క్ పేరులతో ఘరాన మోసం.... రూ॥ 18,95,990/- లకు టోకరా  1930ను ఆశ్రయించిన బాదితుడు

టాస్క్ల పేరుతో మోసం

4 mins

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన

రోడ్డు ప్రమాదాలకు నివారణ చర్యలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన

1 min

స్వేచ్ఛా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ

సెక్టార్ పోలీస్ ఆఫీసర్ల కు మూడవ విడత శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం

స్వేచ్ఛా, శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ

2 mins

పార్లమెంట్ ఎన్నికలు సక్రమ నిర్వహణకు చర్యలు

ఈ రోజు సారపాక ఐటిసి గెస్ట్ హౌస్ నందు జిల్లా పోలీస్ అధికారులతో డిఐజి (ఎస్ఐబి) సుమతి ఐపిఎస్ గారు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

పార్లమెంట్ ఎన్నికలు సక్రమ నిర్వహణకు చర్యలు

1 min

దొరికిన బ్యాగును నిజాయితితో అప్పగించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఎన్. శంకరయ్య

125 కువైట్ దినార్లు, రూ.20 వేల దేశీ కరెన్సీ తో ఉన్న బ్యాగు పోగొట్టుకున్న చెన్నూరుకు చెందిన మహిళ

దొరికిన బ్యాగును నిజాయితితో అప్పగించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఎన్. శంకరయ్య

1 min

సాక్ష్యం చెప్పకుంటే కోటి!!!

సాక్షం చెప్పకుంటే కోటి ఇస్తాం..అవును సినిమాను తలపించేలా ఇచ్చిన ఈ ఆఫర్ ప్రస్తుతం హాట్ టాఫిక్గా మారింది.

సాక్ష్యం చెప్పకుంటే కోటి!!!

1 min

మత సాంప్రదాయలను గౌరవించండి

మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కఠిన చర్యలు తప్పవు.ఒకరి మత సాంప్రదాయాలను మరొకరు గౌరవించినప్పుడే, మత సామరస్యం నెలకొంటుంది.జిల్లా ప్రజల ప్రశాంత వాతావరణానికి భంగం కలిగిస్తే ఎంతటి వారైన సహించేది లేదు.

మత సాంప్రదాయలను గౌరవించండి

1 min

సైబర్ నేరాలపై జాగ్రత్త

సైబర్ నేరాల కు పాల్పడిన ముగ్గురు నేరస్థు లపై % PT% వారెంట్ అమలు, రిమండ్ కు తరలింపు సైబర్ నేరాల పై ప్రజలు జాగ్రత్త ఉండాలి 1930కు కాల్ చేసి సమచారం అందించండి.

సైబర్ నేరాలపై జాగ్రత్త

1 min

షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్

షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్

షకీలు సహకరించిన సి.ఐ. అరెస్ట్

1 min

ప్రభుత్వ విభాగాలలో సమన్వయ సమ వేగం

హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రారంభం అయిన ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం

ప్రభుత్వ విభాగాలలో సమన్వయ సమ వేగం

1 min

న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే

న్యాయవాదులను, దర్యాప్తు పోలీసు అధికారులను అభినందనందించిన జిల్లా ఎస్పీ రాహుల్  హెగ్దే IPS గారు.

న్యాయవాదులను, పోలీసులను అభినందనందించిన హెగ్దే

1 min

సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ

తెలంగాణ- చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చెన్నాపురం మరియు ధర్మారం సిఆర్పీఫ్ క్యాంపులను ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సందర్శించారు.

సిఆర్పిఎఫ్ క్యాంపులను సందర్శించిన ఎస్సీ

1 min

ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి

జిల్లా ఎస్పీ ఆపరేషన్ స్మైల్ ముగింపు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నెల మొదటి రోజు ప్రారంభం అయి నెల మొత్తం కొనసాగిన నిన్నటితో ముగిసిన ఆపరేషన్ స్మైల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి 162 మంది బాలకార్మికులను కాపాడటం చాలా గొప్ప విషయమన్నారు.

ఆపరేషన్ స్మైల్ ద్వారా 162 మంది బాలకార్మికుల విముక్తి

1 min

డ్రగ్స్పై ఉక్కుపాదం

డ్రగ్స్క బానిసలుగా మారి, మత్తుపదార్థాలకు బానిసలైన మహిళల ఉదంతం ఇది. హార్డ్

డ్రగ్స్పై ఉక్కుపాదం

2 mins

గంజాయి చాక్లెట్ల పట్టివేత

గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 51 గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.

గంజాయి చాక్లెట్ల పట్టివేత

1 min

గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు

బెస్ట్ పర్ఫామెన్స్ అవార్డును అం దుకున్న ఎస్పీ డా. వినీత్. జి ఐపిఎస్ గారికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐవిఎన్ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభా అవార్డు

1 min

మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ"

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తెలంగాణా గంజాయి, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలకు నిలయంగా మూరిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మాదక ద్రవ్యాల నిలయంగా “తెలంగాణ"

2 mins

రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు

బ్లడ్ షుగర్ టెస్టు నిర్వహించి కంటి పరీక్షలు క్యాంపు నిర్వహణ

రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా ఆటోలకు, క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కల్పించిన రవాణా అధికారులు

1 min

నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఢీకొని హోంగార్డు మృతి

నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం...

1 min

గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా

ఎన్నికల వేళ.. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ప్రతాప్ రెడ్డి..తన సర్వీసుకు రాజీనామా చేశారు.

గుంటూరు జిల్లా డీజీపీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీనామా

1 min

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో..

* ప్రక్షాళన చేసిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్  * వివాదాస్పదమైన పోలీస్ స్టేషన్ గా పేరు

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంచలనం ఒక్క సంతకంతో..

1 min

ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్లర్లు హల్ద్వానీలో ఆక్రమణల తొలగింపు ప్రచారం సందర్భంగా చెలరేగిన హింసాత్మకంగామారాయి

ఆక్రమణల తొలగింపుతో చెలరేగిన అల్లర్లు పోలీసులకు గాయాలు, కనిపిస్తే కాల్చివేత ఆర్డర్

1 min

డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం

జిల్లాలోని 17 పోలీస్ స్టేషన్లలో 14 కేసుల్లో వివిధ సం దర్భాల్లో నిందితుల వద్ద నుండి సీజ్ చేసి న 11,061 కేజిల నిషేధిత గంజాయిని ఈ రోజు హేమచం ద్రాపురం గ్రామ శివార్లలోని నిర్మానుష అటవీ ప్రాంతంలో డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.

డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 11,061 (11టన్నులు) కేజిల నిషేధిత గంజాయి దహనం

1 min

పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే

చిత్తూరు జిల్లా నూతన ఎస్పీ గా భాద్యతలు స్వీకరించిన అనంతరం ఒక్కో శాఖ వారితో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ గారు ఈరోజు జిల్లాలోని సాయుధ పోలీసు అధికారులతో చిత్తూరు పట్టణము లోని పోలీస్ గెస్ట్ హౌస్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు పరిచయ సమావేశం నిర్వహించారు.

పోలీస్ ఉద్యోగంతో పాటు వారి సంక్షేమం కూడా ముఖ్యమే

1 min

గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్

గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్

గాయపడిన మహిళను హాస్పటల్ చేర్చిన ఇన్స్ స్పెక్టర్

1 min

లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ

ఎన్నికల సిబ్బంది విధి నిర్వహణకు ఆటంకాలు లేకుండా రైళ్ళలో అన్ని సదుపాయాలు కల్పించాలని తెలిపింది.

లోక్ సభ ఎన్నికలకు 3.4 లక్షల కేంద్ర బలగాలు: ఈసీ

1 min

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

ఈ స్కీం ప్రాథమిక హక్కులను హరిస్తుందని 5 గురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెల్లడించింది.

ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

1 min

Read all stories from Police Today

Police Today Magazine Description:

PublisherPolice Today

CategoryNews

LanguageTelugu

FrequencyMonthly

Complete Police & Political magazine published from Hyderabad in Telugu language,circulated in both Andhra Pradesh & Telangana states.Police Officers interviews,welfare activities,crime stories & news are published.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All